back to homepage

Tag "Govt. Schools"

సన్నబియ్యానికి రూ.35.90

భుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించే సన్నబియ్యం కొనుగోలులో పౌరసరఫరాల సంస్థ రైస్‌ మిల్లర్లతో జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈ ఏడాది కూడా సన్నబియ్యం సరఫరా చేయడానికి

Read More

కుంటుపడుతున్న విద్య

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతోంది. ఉపాధ్యాయ స్థానాల భర్తీ విషయంలో యంత్రాంగం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ పరిధిలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలో మొత్తంగా 983 విద్యాలయాల్లో 52 వేల మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు

Read More

కల్తీ రాజ్యం

నిరుపేద, సామాన్య మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు మార్కెట్‌లో మోసాలకు గురవుతున్నారు. కల్తీ అవుతున్న ఆహార పదార్థాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. కల్తీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఉపయోగార్థం రూపొందించిన వినియోగదారుల చట్టం ఎందరూ కొరగాకుండ పోతోంది.

Read More

సంక్రాంతి సెలవులపై వివాదం

ఏపీలోని పాఠశాలలకు ఈ ఏడాది జ‌న‌వ‌రి 12 నుంచి 20 వరకు.. తొమ్మది రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట జనవరి 8 నుంచి 17

Read More

విద్యార్థుల లెక్కల సేకరణలో విద్యాశాఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాల సేకరణకు విద్యాశాఖ ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్‌ నెలలోనే విద్యార్థులు, టీచర్లు, సదుపాయాలపై సేకరించాల్సిన లెక్కలను ఇప్పుడు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల వివరాల సేకరణకు

Read More

చదివేదెట్లా..?

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదుల భవనాల నిర్మాణ పనుల తీరు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరై చాలా కాలమవుతున్నా నిర్మాణాల ప్రక్రియ చేపట్టేందుకు యంత్రాంగం సాహసించని పరిస్థితి. ఫలితంగా భవనాలు నిర్మాణానికి

Read More

బడులు మూతపడాల్సిందేనా?

ఆదిలాబాద్, విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప బడుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతేడాది నుంచే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొలిక్కి రాలేకపోయింది. తాజాగా మళ్లీ అంశాన్ని ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది బడుల

Read More

చదువు  కథ కాదు వ్యథ

అమరావతి, గురువులు సుశిక్షితులైతేనే విద్యార్థులకు నాణ్యమైన బోధన లభిస్తుంది. ఉపాధ్యాయ విద్యపైనే పాఠశాల విద్య నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయ విద్యకు ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం అవసరం. జాతి నిర్మాణంలో కీలకపాత్ర వహించేలా మెరుగైన ఉపాధ్యాయలోకాన్ని తయారు చేసేందుకు ‘టీచర్‌

Read More

వంటెక్కడ చేయాలి..? 

ఆదిలాబాద్, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసేందుకు వంటగదులు లేకపోవడంతో నిర్వాహకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. దీంతో వారి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం వంటగదుల నిర్మాణాలను ప్రారంభిస్తే అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి ముందే పగుళ్లు

Read More

అక్కడ ఆరొందల మందికి రెండే టాయ్ లెట్స్

ఆరు వందల మంది విద్యార్థులు ఉన్న రంగారెడ్డి జిల్లా కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండే రెండు మూత్రశాలలు. అందులో ఒకటి ఉపాధ్యాయులకు, మరొకటి మాత్రమే విద్యార్థులకు.సక్సెస్ పాఠశాలగా గుర్తింపు పొందిన ఈ స్కూల్‌లో స్వచ్ఛభారత్ ఈవిధంగా విలసిల్లుతున్నది. ఉన్న

Read More