back to homepage

Tag "govt telanagana"

రోడ్డెక్కితే అంతే

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ విషయాన్ని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కావలి నుంచి తడ వరకు, నెల్లూరు నుంచి మర్రిపాడు వరకు జాతీయ రహదారులపై 150 బ్లాక్‌స్పాట్‌లను అధికారులు గుర్తించారు. అందులో 60 ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు

Read More

తెలంగాణ నుంచే రైతు బంధు

తెలంగాణలో అమలుచేస్తున్న ‘రైతు బంధు’ పథకం తరహాలో.. రైతులకు పంట సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకేఎస్‌ఎన్)’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని తెలంగాణ నుంచే అమలుచేసే దిశగా కేంద్రం

Read More

అంతరించిపోతున్న గొల్లభామ చీరలను వెలుగులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో గొల్లభామ  చీరలు నేసేందుకు ఆధునిక జాకార్ట్ మగ్గాలు, శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, చేనేత జౌళిశాఖ సంచాలకులు  శైలజ రామయ్యర్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, మున్సిపల్

Read More

కల్తీ రాజ్యం

నిరుపేద, సామాన్య మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు మార్కెట్‌లో మోసాలకు గురవుతున్నారు. కల్తీ అవుతున్న ఆహార పదార్థాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. కల్తీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఉపయోగార్థం రూపొందించిన వినియోగదారుల చట్టం ఎందరూ కొరగాకుండ పోతోంది.

Read More

ఇక సాగర్ నుంచి విమానయాన సర్వీసులు

ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెంది, బౌద్ధదామంగా రూపుదిద్దుకుంటున్న నాగార్జునసాగర్‌కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.  కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ స్కీంలో భాగంగా సాగర్‌ జలాశయంలో  హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయన మంత్రిత్వశాఖ జెండా ఊపింది. దేశంలో ఆరు వాటర్‌

Read More

అవినీతికి అడ్రస్

 పత్తి పండించిన రైతులు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోగా.. ఆ పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మాత్రం రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. కొనుగోళ్లకు నానా కొర్రీలు పెడుతున్న భారత పత్తి సంస్థ (సీసీఐ) అధికారులు పత్తివ్యాపారులు, జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులు కలిసి భారీ

Read More

తగ్గుతున్న మహాలక్ష్మిలు

బిడ్డ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి వైద్యులతో స్కానింగ్‌ చేయిస్తారు. దీన్ని ఆసరా చేసుకొని కొందరు దంపతులు పుట్టబోయే బిడ్డ ఆడ, మగపిల్లలా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికనుగుణంగానే స్కానింగ్‌ సెంటర్ల యజమానులు కొందరు పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని లింగనిర్ధారణపై సమాచారం ఇస్తున్నారు.పుట్టబోయే

Read More

కలకలం రేపుతున్న నకిలీ ఐడి కార్డులు

ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఈసీ చీఫ్ రజత్ కుమార్, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ పేర్లపై

Read More

అంగన్ వాడీ కేంద్రాల్లో అనారోగ్యం

అంగన్ వాడీ కేంద్రాల్లో అనారోగ్య  పరిస్థితులు కనిపిస్తున్నాయి.  గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణ, శిశు మరణాలను తగ్గించే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర అమృత హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకుగాను అంగన్‌వాడీ కేంద్రాల్లో రూ.15 ఖర్చుతో ఒక పూట

Read More

హీరా గోల్డ్ కేసులో మహ్మద్ ఆలీ కుమారుడు?

వివాదాస్పద హీరా గోల్డ్ యజమానురాలు నౌహీరా షేక్ తన ఆస్తులు కాపాడుకోవడం కోసం తెలంగాణ హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడికి తన భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. నౌహీరా నుంచి హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడు మహ్మద్ అజామ్

Read More