back to homepage

Tag "Greater telanagana"

గ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత వాయుసేన

మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన పడగ విప్పింది. 3.30 గంటల సమయంలో నియంత్రణరేఖ దాటి దాడులు జరిపింది.  అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసింది. శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాలు వేటకు బయలుదేరాయి.  ముందుగా

Read More

రూ 5 కే భోజన పథకం ఖమ్మం లో ప్రారంభం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సామెతను నిజం చేస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్.  బతుకు దెరువు కోసం పల్లెల నుంచి పట్నానికి వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తూ అన్నం కొసం అలమటిస్తున్న వారికి నగరంలో మేమున్నామంటూ భరోసా ఇస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్.

Read More

కన్నడ బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు

నెం.1 టెలివిజన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో లైంగిక వేధింపుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్నడ బిగ్ బాస్ షోలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి కవితా గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో

Read More

నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు

ఏపీలో ప్రభుత్వం నిర్మించిన నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు  జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొని ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 17,117 ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన సభలో ఆయన

Read More

బిజెపి కి గుడ్ బై చెప్పబోతున్నవిష్ణు కుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని గౌరవనీయ స్థానాలను గెల్చుకున్న కమలదళానికి ఈ దఫా మాత్రం పరిస్థితులు అత్యంత క్లిష్టతరంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో బీజేపీకి పెద్ద షాక్ తగలబోతున్నట్లు

Read More

కొత్తగూడెంలో భూప్రకంపనలు

భద్రాద్రి జిల్లాలో గురువారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది.  నిద్రపోతున్న వారు ఒక్కుదుటున లేచి బయటకు పరుగులు పెట్టారు.  రాత్రి 11:23 గంటల సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కొత్తగూడెంతో పాటు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు, ఇల్లెందు, పాల్వంచ

Read More

మెట్రో మూడో దశకు అంతా సిద్ధం

మెట్రో రైలు సర్వీసుల్లో 3 వ దశ ప్రారంభం కానుంది. జంట నగరాల ప్రజలు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మెట్రో సర్వీసులను  ఈ నెల 15తేదిన ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రెండు నెలలుగా అమీర్‌పేట – మార్గంలో ట్రయల్ రన్స్

Read More

హీరా గోల్డ్ కేసులో మహ్మద్ ఆలీ కుమారుడు?

వివాదాస్పద హీరా గోల్డ్ యజమానురాలు నౌహీరా షేక్ తన ఆస్తులు కాపాడుకోవడం కోసం తెలంగాణ హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడికి తన భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. నౌహీరా నుంచి హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడు మహ్మద్ అజామ్

Read More

గుట్కా.. మస్కా..

నిర్మల్ జిల్లాలో గుట్కా బిజినెస్ గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది. గుట్కాపై ప్రభుత్వం నిషేధం విధించినా అక్రమార్కులు వెనక్కితగ్గడంలేదు. వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిర్మల్ లో 44, 61వ నేషనల్ హైవేలు విస్తరించి ఉండడంతో స్థానికంగా

Read More

పాతబస్తీలో చిన్నారిపై ఆత్యాచారం

హైదరాబాద్ లో  దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి. పాతబస్తీలోని జంగమ్మెట్కు చెందిన మతీన్ అలీఖాన్కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్తతో విభేదాలు రావడంతో

Read More