back to homepage

Tag "health care"

కడుపులో కత్తెర మరచిన నిమ్స్ వైద్యులు

పంజాగుట్ నిమ్స్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది.  నిమ్స్ లో గతంలో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న మహేశ్వరి కడుపులో కత్తెర మరచిపోయారు. పేషంట్ కు కుట్లు వేసి తరువాత ఇంటికి పంపించారు. ఆపరేషన్ తర్వాత మహిళా రోగి మహేశ్వరి చౌదరికి తీవ్రమైన

Read More

ఎవ్వరికి అందని ఆరోగ్య శ్రీ

పేద ప్రజలకు ఆరోగ్య అక్షయపాత్రలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం జ్వరం నుండి కిడ్నీ, గుండె జబ్బు లకు తదితర అనారోగ్య సమస్యలకు ఎటువంటి డబ్బుచెల్లించకుండా కార్పోరేట్ దవాఖానాల నుండి మల్టీ స్పెషాలిటీవైద్యం ఉచితంగా అందిస్తోంది. కొన్ని లక్షల మందికి ఆరోగ్యం అందించిన

Read More

రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

వైద్య రంగంలో దేశం అభివృద్ధి సాధించినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తంచేశారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్‌లో రాష్ట్రపతి కోవింద్‌ శనివారం పర్యటించారు. ప్రతిమా కళాశాలలో

Read More

వ్యాక్సిన్లపై నజర్..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాగిత రహిత సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కొన్నిరోజుల క్రితం ఈ-ఔషధి ప్రవేశపెట్టి సత్ఫలితం సాధించింది. మందులు దారిమళ్లకుండా నిలువరించింది. ఈ స్ఫూర్తితోనే వ్యాక్సిన్ల పైనా దృష్టి సారించారు

Read More

పోలియో ర్యాలీలో పాల్గోన్న స్పీకర్ కోడెల

గుంటూరు జిల్లా నరసరావుపేట లో శనివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోలియో ర్యాలీలో  ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. స్థానిక ఎస్ఎస్ న్ కాలేజీలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వేలాది విద్యార్ధులు  కుడా హజరయ్యారు. కోడెల మాట్లాడుతూ

Read More

కృష్ణా జిల్లాలో దారుణం

విజయవాడ: ఫ్లూ భయంతో ఇరుగు, పొరుగు ఊర్ల వారు ఏకంగా ఒక గ్రామాన్నే వెలివేసిన సంఘటన ఇది! ఆ గ్రామానికి తాగునీరు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల సరుకులు వెళ్ళకుండా కట్టడి చేశారు. ఆ గ్రామస్తులు తమ ఊరు వస్తే తమకు

Read More

యదేఛ్చగా ఆస్పత్రి వ్యర్థాలు పట్టించుకోని ఆరోగ్య శాఖ

కడప: ప్రకారం ప్రతి ఆసుపత్రిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులు కలిగిన డబ్బాలను విని యోగించాలన్న నిబంధనలు ఆసుపత్రులు పక్కన పెట్టాయి. కనీసం డస్టు బిన్స్‌ కూడా లేని ఆసుపత్రులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బయోమెడికల్‌ వ్యర్థాలపై

Read More

కాన్సర్ అంబులెన్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కాన్సర్ ముందస్తు నిర్దారణ సంచార వైద్య పరీక్షల వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఉండవల్లిలోని నివాసం వద్ద రాజమండ్రిలోని జి.ఎస్.ఎల్. మెడికల్ కాలేజీ , క్యాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ , ఎంపీ మురళీమోహన్ సమకూర్చిన ఎంపీలాడ్స్ నిధులతో సమకూర్చిన క్యాన్సర్ ముందస్తు

Read More

స్వైన్ స్వైర విహారం

రాష్ట్రాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 300 కేసులకు పైగా నమోదైనప్పటికీ సర్కారు మాత్రం ఆ

Read More

నిన్న భూమిక.. ఇవాళ బిందు

హైద్రాబాద్, హైదరాబాద్ లో విషాదం.. తర్వాత విషాదం. నిన్న ఉదయం రోడ్డు ప్రమాదంలో భూమిక అనే చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మరిచిపోకముందే.. బుధవారం పదేళ్ల చిన్నారి బిందు రోడ్డు ప్రమాదానికి బలైంది. కొత్తపేటకి చెందిన బిందు అనే 12 ఏళ్ల

Read More