back to homepage

Tag "housing sceem"

మురికివాడల్లో పీపీపీ విధానంలో ఇళ్లు

మురికివాడలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. మురికివాడల్లోని లబ్ధిదారులు ముందుకొస్తే పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో కొత్తగా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అధునాతన సౌకర్యాలతో కొత్తగా ఇళ్లు నిర్మించనున్నారు. దీనివల్ల కొత్త కాలనీ నిర్మాణం జరిగి ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే

Read More

గృహ నిర్మాణాలు వేగవంతం టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మంగళవారం జరిగిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, పట్టణ, గ్రామీణాభివృద్ది అధికారులు పాల్గొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం అత్యున్నత సంక్షేమ కార్యక్రమమన్నారు. 

Read More

గృహమిత్రలకు కొత్త కష్టాలు

హౌసింగ్ విభాగంలో కొత్తగా వచ్చిన నిబంధన అలా ఇల్లు గడిచే అవకాశాలు కూడా పనితీరుకు లంకె వేస్తోంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై సీరియస్‌గా వుందని తేల్చి చెప్పేందుకు హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థకు జీతానికి, పనితీరుకు లంకె పెట్టింది. ఇల్లు కడితేనే

Read More