back to homepage

Tag "IAS"

హార్వే ను స్ఫూర్తిగా తీసుకోవాలి

వైద్య రంగంలో సేవలు చేసిన వైద్యులను గుర్తించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటి భ్లాకులో సర్. విలియం హార్వే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలందించిన

Read More

అంబేద్కర్ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన మేధావి రవిబాబు

రవిబాబు వృత్తి రీత్యా ఆంధ్రప్రదేశ్ కు ఐఏఎస్ అధికారి,….ఆయన బాబా సాహెబ్ ఆలోచనా రీతులను, సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన సమకాలీన మన మేధావి…రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని పలుప్రాంతాల్లో అంబేద్కర్ ఆలోచనా పరులకు ఉత్తేజాన్నీ,ప్రేరణను అందిస్తున్న మన తరం అంబేడ్కరీయులు.

Read More