back to homepage

Tag "indian"

దర్యాప్తు సంస్థలకు అధికారాలఫై మండిపడుతున్న విపక్షాలు

సీబీఐ, ఎన్‌ఐఏతో పాటు మొత్తం పది దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ ఈరోజు జారీ చేసిన ఉత్తర్వులపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటున్నాయి.. సదరు

Read More

కొత్త మలుపు తిరిగిన రాజీవ్ గాంధీ భారతరత్న వివాదం

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతరత్న పురస్కారాన్ని ఉపసంహరించు కోవాలన్న అంశంపై మొదలైన వివాదం కొత్త మలుపు తీసుకుంది.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ సవరణ తీర్మానం అసలు ఆమోదం పొందనే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను నిలువరించడంలో

Read More

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించడంతో మంగళవారం (డిసెంబరు 18) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.70.63 కి చేరింది. డీజిల్ ధర

Read More

రాహుల్ కు పెరుగుతున్న మద్దతు

రాజకీయాల్లో హీరోలు, జీరోలుగా..జీరోలు హీరోలుగా మారిపోతుంటారు. ప్రతి ఎన్నికకూ అదృష్టం తారుమారవుతుంటుంది. మాయలు,మంత్రాలు , టక్కుటమార విద్యలు ఎన్ని చేసినా పరవాలేదు, అంతిమంగా విజయం సాధించేవాడే నాయకునిగా నిలబడతాడు. థర్డ్ ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఎవరెంత హడావిడి

Read More

మిజోరం సీఎం ఓటమి

న్యూఢిల్లీ మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లా ఓటమి చవిచూశారు. చాంపై సౌత్, సెర్చిఫ్ నియోజకవర్గాల నుంచిపోటీ చేసిన లాల్ తన్హావ్లా రెండు చోట్లా ఓడిపోయారు. కాగా మిజోరం ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ వెనుకంజలో కొనసాగుతోంది.

Read More

ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానున్నమూవీలెజెండ్ మెహ‌న్‌లాల్ న‌టించిన “ఒడియ‌న్” టీజ‌ర్ అదుర్స్‌

“మ‌న్యంపులి”, “జ‌న‌తాగ్యారేజ్‌”, “క‌నుపాప” లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెల‌గు సిని అభిమానుల్ని ఆక‌ట్టుకున్న మ‌ళ‌యాల మూవీ లెజెండ్ మోహ‌న్‌లాల్ ఇప్పుడు ‘ఓడియ‌న్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.  ఈ చిత్రం తెలుగు హ‌క్కులు  ద‌క్కించుకున్న‌ ద‌గ్గుపాటి క్రియేష‌న్స్ వారు రెండు

Read More

ఆధార్ లో కొత్త ప్రతిపాదనలు

ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయ‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్రతిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది.

Read More

రాజస్థాన్ లో మారిపోతున్న సమీకరణాలు

జైపూర్ రాజస్థాన్ ఎన్నికలు రోజురోజుకూ ఉత్కంఠను రేపుతున్నాయి. గెలుపు రెండు పార్టీల మధ్య దోబూచులాడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలినుంచి రాజస్థాన్ కాంగ్రెస్ పరమవుతుందన్నది వివిధ సర్వేల అంచనా. అలాగే అధికారంలో ఉన్న కమలం పార్టీ కూడా దాదాపుగా రాజస్థాన్ పై ఆశలు

Read More

మూడొందల కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్

చెన్నై కొన్నేళ్ల కిందటి వరకు ఇండియా అంతటా మార్కెట్ ఉన్న హిందీ సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ అంటేనే ఔరా అంటూ ఆశ్చర్యపోయి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు దక్షిణాదిన వందల కోట్లతో అలవోకగా సినిమాలు తీసి పారేస్తున్నారు. మన దర్శక ధీరుడు

Read More

2032 ఒలింపిక్స్ కు భారత్ బిడ్డింగ్

ముంబై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలింపిక్స్‌ను 2032లో భారత్‌లో నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆసక్తిని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) అధినేత థామస్ బాచ్‌తో

Read More