back to homepage

Tag "isuka ravana"

నెల్లూరులో ఆగని ఇసుక అక్రమాలు

నెల్లూరు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లు ఇసుక విధానాన్ని మార్చి ఉచితం చేసినా అక్రమ రవాణా ఆగడం లేదు. కొంత మంది ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేసుకొని కాసులు పిండుతున్నారు. నెల్లూరు జిల్లా చెన్నై రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో

Read More