back to homepage

Tag "Jagan"

మళ్లీ రాజధాని మారుతుందా…తెరపైకి దొనకోండ పేరు

కర్నూలు, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఆ వెంటనే అమరావతి నుంచి రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చడం తథ్యం’’ అన్న ప్రచారం రాయలసీమ జిల్లాల్లో జోరందుకుంది.

Read More

జగన్, పవన్ తో కేంద్రం కుట్ర : చంద్రబాబు

అమరావతి, కేంద్ర ప్రభుత్వం జగన్, పవన్ లతో డ్రామాలు ఆడుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం అయన తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్రం వైఖరిపై ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా

Read More

జగన్ పోరాటంతోనే బాబు యూటర్న్

అనంతపురం, ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వైకాపా నేత భూమన కరుణాకర రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు

Read More

అక్కడ అలా..ఇక్కడ ఇలా..

కర్నూలు, అర్ధంపర్ధంలేని ఐడియాలజీలతో వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అభాసుపాలైంది. ఈ టాలెంట్ ను విజయసాయిరెడ్డి జాతీయ మీడియాలోనూ ప్రదర్శించి తమ పరువు తీసుకున్నారని రాష్ట్రవాసులు అంటున్నారు. బీజేపీపై అవిశ్వాసం పెడతామని తేల్చేసి.. అదే పార్టీపై నమ్మకం ఉందని చెప్తున్న తీరును

Read More

వేమిరెడ్డికి కొత్త కష్టాలు

న్యూఢిల్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇప్పుడు చిత్రమైన సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మార్చి నెలల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో ఆయన విజయం సాధించే అవకాశం ఉంది. కనీసం ఒక్క నెల అయిన పదవిని పూర్తిగా అనుభవించకుండానే

Read More

మీకు మోసం చేసే నాయకుడు కావాలా?

ఒంగోలు మేము అవిశ్వాసం పెడతామని, కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా పోతుందా? అని చెప్పాం. తాము సహకరించబోమని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మీకు మోసం చేసే నాయకుడు

Read More

జగన్ కోర్టు విజయవాడకు మారనుందా….

విజయవాడ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాష్ట్ర సంపద దోచేసి, చివరకు 11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో A1గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్

Read More

వందో రోజుకు  చేరుకున్న జగన్ యాత్ర

ఒంగోలు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.బుధవారం

Read More

ఐక్యతతో అధికారంలోకి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రంగారెడ్డి, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చేవెళ్ల నుండి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాడు. చేవెళ్ల సెంటిమెంట్ తో ఇక్కడినుండి బస్సుయాత్ర ప్రారంభించాలని మొదలుపెట్టానని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బస్సు యాత్ర ప్రారంభించిన తరువాత

Read More

జగన్ యాత్రకు జనాలను తరలిస్తున్నారు : బుద్దా వెంకన్న

నందిగామ, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 12 మంది ఐఎయస్ లను జైలు కు పంపిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. సోమవారం నాడు కృష్ణాజిల్లా నందిగామ వచ్చిన బుద్దా వెంకన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Read More