back to homepage

Tag "jayanth c parjani"

జ‌యంత్ సి.ప‌రాన్జీ  కొత్త చిత్రం `న‌రేంద్ర‌`

 హైద్రాబాద్, `ప్రేమించుకుందాం..రా`, `బావగారూ బాగున్నారా`, `ప్రేమంటే ఇదేరా`, `టక్కరి దొంగ`, `ఈశ్వర్‌`, `లక్ష్మీ నరసింహా`, `శంకర్‌దాదా ఎంబిబిఎస్‌` వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ఇషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `న‌రేంద్ర‌`.

Read More