back to homepage

Tag "Kadiyam Srihari"

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్నందున అభివృద్ధి పనులు వేగంగా చేయాలని, చేసే పని కనపడే విధంగా ఉండాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఉమ్మడి

Read More

ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలి…

హైదరాబాద్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో కొత్తగా 8792 మంది టీచర్లు పనిచేయనున్నారని , ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా పటిష్టం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల

Read More

మ‌ధుసూద‌నాచారి, క‌డియం ల‌తో క‌లిసి ల‌క్ష్మారెడ్డి ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి మంగ‌ళ‌వారం పూర్వ వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని మ‌హాత్మా గాంధీ మెమోరియ‌ల్ వైద్య‌శాల‌, భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను మంత్రి ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో

Read More

మూడో ఫ్రంట్ ద్వారా ఏపీ ప్రత్యేక హోదా : కడియం

వరంగల్, ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని, అవసరమైతే మూడో కూటమి ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చునని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం నాడు  వరంగల్ లో కడియం మీడియాతో మాట్లాడారు. దేశరాజకీయాలను కేసీఆర్ నిశితంగా

Read More

విద్య, వైద్యం అందించేందుకు సిఎం కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని

Read More

రాష్ట్రపతిని కలిసిన ఉప ముఖ్యమంత్రి కడియం

న్యూఢిల్లీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ని ఢిల్లీలో శుక్రవారం నాడు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. భేటీ వివరాలు కడియం మీడియాకు తెలిపారు.  విద్యాశాఖపరంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న

Read More

డిప్యూటీ సీఎంగా కొనసాగడం ఆనందంగా ఉంది

వరంగల్ స్వరాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పదవి భాధ్యతలు చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా  హన్మకొండలో కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. .తెలంగాణ

Read More

కేంద్రం ప్రశంసిస్తుంటే…బిజెపి నేతలు విమర్శిస్తున్నారు

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి, మిగతా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచిస్తుంటే…రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం విమర్శిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో స్కూళ్లను మూసివేయడం

Read More

ఎవరికీ తీసిపోనివిధంగా గురుకుల విద్యార్థులు

హైదరాబాద్, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి

Read More

బాలికల విద్యపై ఈ నెల మధ్యంతర నివేదిక

హైదరాబాద్,  దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత విద్యను అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కేబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) మీటింగ్ లో ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడం

Read More