back to homepage

Tag "kamineni srinivas rao"

పవన్ లో తపన వుంది : మంత్రి కామినేని

తిరుపతి, ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ లో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలను కలుపుకుని పవన్ ముందుకు

Read More

 ఫార్మా డీ అభ్యర్దులకు న్యాయం చేస్తాం 

విజయవాడ, ఫార్మా డీ విద్యార్థుల సంఘంతో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ సమావేశం అయ్యారు. మంగళవారం నాడు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్ కుడా పాల్గొన్నారు. ఫార్మా డీ విద్యార్థులకు కోర్సు పూర్తి

Read More

జీఎస్టీపై వ్యతిరేకత లేదు : మంత్రి కామినేని

చిత్తూరు, జిఏస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి వాటిపై ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు. భాజపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ప్రజలు పార్టీని గెలిపించారని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు అయన

Read More