back to homepage

Tag "karnool"

వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయండి : కలెక్టర్

ఎండలు అధికంగా ఉన్నాయి. వడగాలులకు గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయండి. తక్షణమే ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం

Read More

శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ లలో పడిన నీటిమట్టం

కర్నూలు, సాగునీటితో పాటు తాగునీటిని అందించే శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండాలి. బుధవారం 816 అడుగులకు పడిపోయింది. ఉమ్మడి రిజర్వాయరు అయిన శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాలు

Read More

మల్లన్న దగ్గర కన్నడ భక్తులు

కర్నూలు ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివస్తున్న కన్నడిగులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. ప్రతి ఏట ఉగాది రోజు కర్నాటకకు చెందిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వస్థలాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుకునే భక్తులు అమ్మవారికి చీర సారె సమర్పిస్తుంటారు.

Read More

శిధిలావస్థకు చేరుకున్న గోడలు

కర్నూలు, బనగానపల్లె జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో

Read More

అఖిల ప్రియ పై కష్టకాలం

కర్నూలు, ఏపీ మంత్రి అఖిలప్రియను ఏడిపిస్తున్నవారెవరు? ఆమెను ఇబ్బంది పెడుతున్నది తెలుగుదేశం పార్టీ నేతలేనా? ఇప్పుడు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, కర్నూలు జిల్లాలోనూ సంచలనమయ్యాయి. భూమా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియతో పాటుగా మంత్రులు కాల్వ

Read More

తలపట్టుకుంటున్న శిల్పా బ్రదర్స్

కర్నూలు, నంద్యాల ఉప ఎన్నిక తర్వాత శిల్పా మోహన్ రెడ్డి ఇన్ యాక్టివ్ అయ్యారా? ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారా? అవుననే చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగి నెలలు కావస్తుంది. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ

Read More

కర్నూలులో అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి

కర్నూలు, టమోటా ధర మరోసారి భారీగా పతనైవెుపోయింది. వినియోగదారులు మార్కెట్‌కు వెళ్లి కొనాలంటే రూ. 5 నుంచి రూ. 10 మధ్యలో పలుకుతున్నా.. వాటిని పండించే రైతుకు దక్కుతున్నది మాత్రం.. కిలో కేవలం పావ లా!! దాంతో కాయలు తెంపి మార్కెట్‌కు

Read More

ట్యూబెక్టమీ ఆపరేషన్లకే  మెగ్గు

కర్నూలు, కుటుంబ నియంత్రణలో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ వంటి రెండు పద్ధతులు ఉన్నాయి. ట్యూబెక్టమీ మహిళలకు, వ్యాసెక్టమీ పురుషులకు చేస్తారు. అయితే ఈ కు.ని ఆపరేషన్ల లెక్కల్లో పురుషుల సంఖ్య జీరో కావడం ఆశ్చర్యపరిచే అంశం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల

Read More

పోటీ పడుతున్న బియ్యం, జొన్నల ధరలు

కర్నూలు,  తుంగభద్ర డ్యాంలో తగినంత వరద నీరు రాక డ్యాం నిండలేదు. రబీ సీజన్‌లో వేయాల్సిన లక్ష ఎకరాల్లో వరి పంటను రైతులు పడించలేదు. లక్ష ఎకరాలు బీడు పడిపోయింది. సోనామసూరి బియ్యంతోపాటు తెల్ల జొన్నల ధరలు కూడా పెరిగి వాటికి

Read More

కర్నూలులో హై కోర్టు కోసం తెలంగాణ లాయర్ల ధర్నా

హైద్రాబాద్ రాయలసీమ కోసం తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేశారు. వారికి తమ మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో భాగమైన రాయలసీమకు అన్యాయం చేయవద్దని కోరారు. గతంలో తెలంగాణ కోసం ఆందోళన చేసిన న్యాయవాదులు ఇప్పుడు సీమ కోసం ఇంతగా పోరాటం చేయడం

Read More