back to homepage

Tag "khamam"

పక్కాగా పెట్రోలింగ్

శాంతిభద్రతల పరిరక్షణకు ఖమ్మం పోలీసులు పెద్దపీట వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పక్కాగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల గస్తీ పుణ్యమాని ప్రజలు నిబ్బరంగా ఉండగలుగుతున్నారు. అన్నివేళలా పోలీసుల భద్రత కొనసాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా నేరాలతో పాటూ అసాంఘిక

Read More

డబుల్ ఇళ్లకు మోక్షమెప్పుడు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. డబుల్‌ ఇళ్లను కేటాయించి.. టెం డర్లు పూర్తి చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో నిర్మాణాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం

Read More

ఈనెల 20 వరకు ఖమ్మంలో 144 సెక్షన్ – పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్

ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 20వతేదీ సాయంత్రం 6గంటల వరకు సీఆర్పీసీ సెక్షన్ 144 అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. పోలీసు ఆంక్షల కారణంగా అనుమతి

Read More

భద్రాద్రి జిల్లాలో ఓటర్లు 7లక్షల 73 వేల మంది

ఖమ్మం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. మండల, డివిజన్ కేంద్రాలలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తుండటంతో కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఓటర్లు దరఖాస్తు ఫారాలతో బూత్ లెవెల్ కేంద్రాల

Read More