back to homepage

Tag "kunthiya"

కుంతియాకు కలిసి రాని కాలం

హైద్రాబాద్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా. పాపం ఆయన్ను ఆ పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన కసరత్తులు బాగానే చేస్తున్నాడు. పలు  కార్యక్రమాలకు రావాలని ఆయన పిలుస్తున్నా… సీనియర్లు పట్టించుకోవడం లేదు. నేతలతో

Read More

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే:కుంతియా

న్యూదిల్లీ ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ తీర్థంపుచ్చుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా

Read More