back to homepage

Tag "lord venkateswara"

తిరుమలలో లోకల్ ప్రయారిటీ

తిరుమల, తిరుపతివాసులకు శుభవార్త. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని స్థానికులూ సులభంగా పొందే అవకాశం కలగనుంది. టైంస్లాట్‌ సర్వదర్శనం విధానాన్ని తిరుపతిలోనూ ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి తిరుమల, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన టైం స్లాట్‌ సర్వదర్శనం

Read More

స్టాక్ మార్కెట్‌లో వాటాదారుగా తిరుమల శ్రీవారు

చిత్తూరు, టీటీడీ దేవస్థానం పరిపాలనలోనూ, సేవల్లోనూ ఆన్‌లైన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో సౌకర్యాలు అందరికీ సులభతరం అయ్యాయి. ఇంటెర్నెట్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే భక్తులు టీటీడీలోని అన్ని సౌకర్యాలు సులభంగా పొందుతున్నారు. తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో 20

Read More

వెంకన్న దర్శనానికి ఆధార్  తప్పనిసరి

తిరుమల,  తిరుమలలో శ్రీవారి టైంస్లాట్ దర్శనాలన్నింటికీ ఆధార్అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో 300 టికెట్లతో పాటు కాలిబాట దర్శనాలకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తుంది.

Read More