back to homepage

Tag "mafia"

25 శాతం పెరిగిన అబ్కారీ ఆదాయం

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుండటం తో రాష్ట్ర ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది.ఒక్క మద్యం విక్రయాలను నిర్వహించే ఆబ్కారీ శాఖ ద్వారా వేలకోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది.ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 20 వేల కోట్లకు దాటే

Read More

శిఖం భూముల కబ్జా

నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. కబ్జాదారులు ఈ భూమిని దున్నేసి దర్జాగా పంటలు పండించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. ఈ విషయాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Read More

రెచ్చిపోతున్న రెడ్ మాఫియా (చిత్తూరు)

 ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు.. నిత్యం ఎర్రచందనాన్ని భారీగా తరలిస్తున్నారు. రోజూ టన్నుల కొద్దీ ఎర్రసంపద పట్టుపడుతుండడమే ఇందుకు తార్కాణం. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే రహదారుల వెంబడి భారీ బందోబస్తు ఉంటుంది. దీంతో అక్రమరవాణాకు వీలుపడదని గ్రహించిన స్మగ్లర్లు ఇప్పటి నుంచే బరితెగిస్తున్నారు.

Read More

ఎర్ర చందనం పట్టివేత

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రెప్పల పట్టు గ్రామం సమీపంలో పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం తో వాహనాలు తనిఖీ చేస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో ప్రముఖ అరణియార్ ప్రాజెక్ట్ బ్రిజ్ వద్ద రెండు వాహనాలు (కార్లు)అనుమానాస్పదంగా నిలబడి ఉండంతో వాహనాలను

Read More

 కరీంనగర్ లో రెచ్చిపోతున్న కల్తీ మాఫియా

కరీంనగర్, అక్రమార్జనే ధ్యేయంగా కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. ప్రతీ ఆహార పదార్ధాన్నీ కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఈ దందాను నియంత్రించేందుకు సరైన అధికార యంత్రాంగం లేకపోవడం ఓ సమస్య అయితే.. ఉన్న సిబ్బందీ అలంకారప్రాయంగా మారడంపై స్థానికులు అసంతృప్తి

Read More