back to homepage

Tag "mahaboob nagar"

భారత్ ప్రతీకార చర్యలు… మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్

ల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని

Read More

బాలింత మృతిపై ఆందోళన

బాలింత మృతిపై కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట  ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన గుగులోతు జ్యోతి(23) ఈనెల 22న పురిటినొప్పులతో జడ్పీసెంటర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స

Read More

మార్కెట్ ను ముంచెత్తుతున్న వేరుసెనగ

వరుసగా వచ్చిన వర్షాభావ పరిస్థితులతో గత కొన్నేళ్ల నుంచి వేరుశనగ పంట దిగుబడి నామమాత్రంగానే ఉండేది. ఎంజికెఎల్‌ఐ కాలువల ద్వారా చెరువులను నింపడంతో భూగర్భ జలాలు పెరగడంతో ఈ యాసంగిలో రైతులు తమ పొలాలలో వేరుశనగను భారీగా విత్తుకోవడం జరిగింది. కాలువల

Read More

54 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం

తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. ఏటేటా ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌ వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అధికమై ఏటేటా ధాన్యం దిగుబడి

Read More

రియాల్టీలో నెంబర్ వన్ గా తెలంగాణ, 15 వస్థానంలో ఆంధ్రా

తెలంగాణ స్థిరాస్తి లావాదేవీలు అంచనాలు మించి జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి భారీగా పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం పదినెలల్లో రియల్ ఆదాయం గణనీయంగా వృద్ధి సాధించింది. జనవరి నెలాఖరుకు 30 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. తమిళనాడు 23%

Read More

ఎన్నికల బరిలోకి హరీష్ రావు భార్య శ్రీనిత తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైన సోషల్ మీడియా పోస్టు

కేసీఆర్ అన్న కూతురు, టిపిసిసి అధికార ప్రతినిధి రమ్యారావు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. త్వరలోనే సిద్దిపేటకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికల్లో హరీష్ రావు భార్య శ్రీనిత బరిలోకి దిగుతారని ఉంది.

Read More

మళ్లీ తెరపైకి గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌

లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌  మళ్లీ తెరపైకి వచ్చిందికు మోక్షం కలగలేదు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కేంద్రం ఈ ఏడాది కూడా నిరాశే మిగిల్చింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల

Read More

రైతులకు పెట్టుబడి కష్టాలు

పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు

Read More

ఇంకా అందని ఆరోగ్య కిట్స్

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, విద్యార్థుల సంక్షేమంపైనా దృష్టి సారించింది. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తునే వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక కిట్లను ఉచితంగా అందజేస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా

Read More

అన్నిచోట్లా అంతే

బిడ్డ పుట్టాలంటే.. కోత పెట్టాల్సిందే.. అనే విధానం ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనసాగుతూనే ఉంది.. ప్రసవ కోతలను తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. సాధారణ ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో వందల సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యను మించడం లేదు. గర్భిణులకు

Read More