back to homepage

Tag "manchiryala"

పశువైద్యశాలల్లో డాక్టర్లు కావలెను

మంచిర్యాల, వైద్య సేవలు అందకపోవడం వలన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో పశువైద్యం అందక మూగ జీవాల రోదన అరణ్యరోదనగానే మారుతుంది. పలుచోట్ల సిబ్బంది కొరత కారణంగా పశువైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి

Read More

తేనేటీగాల దాడిలో కార్మికులకు గాయాలు

మంచిర్యాల, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని శాంతి గని మైన్ పై సింగరేణి కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వెంకటేష్ అనే కార్మికునికి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ

Read More

పెరిగిన విద్యుత్ వినియోగం

మంచిర్యాల, వ్యవసాయక్షేత్రాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది తెలంగాణ సర్కార్. దీంతో రైతాంగం ఎప్పటికప్పుడు పొలాలకు నీరు పెట్టుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు. మరోవైపు వేసవి ఎఫెక్ట్ మొదలైపోయింది. జనాలంతా కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయిన

Read More

మందమర్రిలో మరో ఓపెన్ కాస్ట్

మంచిర్యాల, మందమర్రి ఏరియాలో మరో ఓపెన్‌కాస్టుకు సింగరేణి బోర్డు అనుమతి లభించింది. దీంతో అధికారులు పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఎన్నో రోజులుగా తెరపై ఉన్న నెన్నెల మండలం శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబధించి గతనెల 23న నిర్వహించిన

Read More

స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ గోల

 మంచిర్యాల, భావిభారత పౌరులు రూపొందేది తరగతి గదుల్లోనే! అలాంటి క్లాస్‌రూం వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే బోధనాభ్యసన ప్రక్రియ అంతా సాఫీగా సాగుతుంది. కానీ ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో

Read More

కంది రైతుల ఆందోళన

మంచిర్యాల, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం లోని ఊత్కూర్ చౌరస్తా వద్ద కంది రైతులు ఆందోళన కు దిగారు.లక్షెట్టిపేట మార్కెట్ యార్డ్ లొ గత నెల 28వ తేది నుండి కంది కొనుగోలును అధికారులు నిలిపివేశారు. దీంతో రైతులు సోమవారం రోజు

Read More

మంచిర్యాల నుంచి కోదండరామ్ పోటీ

అదిలాబాద్, ఒకవైపు తెలంగాణ జేఏసీ అలాగే ఉంటుందని.. మరోవైపు రాజకీయ పార్టీని ఏర్పరుస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పై విరుచుకుపడుతూ.. ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్న కోదండరాం రాజకీయ పార్టీని ఏర్పరచడం ఖాయమైనట్టే. మరోవైపు

Read More

కవ్వాల్ జోన్  లో పెరిగిన చిరుతలు

అదిలాబాద్,  మంచిర్యాల జిల్లాలో జనవరి 22 నుంచి ప్రారంభంనుంచి ప్రారంభమైన వన్యప్రాణుల గణన పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే గణనలో శాఖహార, మాంసహార జంతువులను లెక్కిస్తారు. రెండు విడుతల్లో జిల్లా వ్యాప్తంగా 1లక్ష76 వేల 100 చదరపు కిలోమీటర్లతో పాటు

Read More

ట్రాక్టర్ బోల్తా….ఒకరు మృతి

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గ్రామలోని 15 మంది మహిళలు వ్యవసాయ పనుల నిమిత్తం మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి ట్రాక్టర్ లొ బయలు దేరారు ఘాట్ రోడ్ దిగుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ

Read More