back to homepage

Tag "medaram"

వనదుర్గా క్షేత్ర సన్నిధిలో కనిపించని గంగ జాడ

తెలంగాణాకే తలమానికమైన ఏడుపాయల వన దుర్గా క్షేత్ర సన్నిధిలో గంగ జాడ కనుమరుగైంది. వర్షాభావ పరిస్థితులతో మంజీర నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నిండకపోవడంతో ఈ యేడాది మహాశివరాత్రి వేడుకలకు ఏడుపాయలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు నీటి కటకటను చవిచూడటం

Read More

వ్యర్థాలతో నిండిపోయిన మేడారం

వరంగల్, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసి.. 15 రోజులు దాటింది.. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ పరిసర అటవీ గ్రామాల ప్రజలు మాత్రం విషవాయువులను పీల్చుకొని అనారోగ్యానికి గురవుతున్నారు. జాతరలో సందర్శకులు వాడి పడేసిన చెత్తాచెదారం, జంతు కళేబరాలు

Read More

తాగినంత తాగేశారు 

వరంగల్ (మేడారం) మేడారం జాతర అంటేనే సుక్క, ముక్క అనేది అందరికి తెలిసిందే. కానీ ఈసారి జరిగిన మేడారం జాతరలో మద్యం ఏరులైపారింది. ఈ విషయాన్ని ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులే వెల్లడించారు. జాతర సందర్భంగా వారం రోజులపాటు 22 షాపులకు

Read More

రాజ్యసభలో మేడారం జాతర ప్రస్తావన

న్యూఢిల్లీ మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడురాజ్యసభలో ప్రస్తావించారు. మేడారం జాతర బ్రహ్మాండంగా జరిగిందన్న వెంకయ్య.. సమ్మక్క – సారలమ్మ జాతర ఔనత్యాన్ని సభ్యులకు వివరించారు. గత శుక్రవారం మేడారం జాతరను సందర్శించిన అనుభావాన్ని సభ్యులతో ఆయన పంచుకున్నారు. ఎనిమిది రాష్ర్టాల

Read More

ప్రాజెక్టులు పూర్తి కావాలి  మేడారం లో సీఎం కేసీఆర్

వరంగల్, తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం సమ్మక్క-సారక్క అని   ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. శుక్రవారం మధ్యాహ్నం అయన కుటుంబ సమేతంగా  మేడారం వనదేవతలు సమ్మక్క లను దర్శించుకున్నారు. తరువాత అక్కడ నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం గద్దెల వద్దకు

Read More

మేడారం లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వరంగల్, మేడారం జాతర అంటే గిరిజనుల కుంభమేళా అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం నాడు వనదేవతలకు మొక్కు చెల్లించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకొచ్చిన భక్తులందరికీ వనదేవతల ఆశీస్సులుండాలని కోరుకున్నట్లు

Read More

భక్తజన కోటితో కన్నుల పండవగా మేడారం జాతర

మేడారం, మేడారం భక్తజన సంద్రమైంది. భక్తిపారవశ్యంతో తల్లులను దర్శించుకునే జాతర జనజాతరగా మారింది. ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కల్పించే వసతులు వారికి అందేలా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి

Read More

 2న మేడారానికి ఉపరాష్ట్రపతి,గవర్నర్,కెసిఆర్

హైదరాబాద్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 2 వ తేదిన మేడారం సమ్మక్క సారక్క దర్శనం కోసం వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకు మేడారంలో ఉంటారు.. ఇప్పుడు సీఎం హోదాలో వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట

Read More

నాలుగు రోజుల అంగరంగ జాతర

వరంగల్ సమ్మక్కా, సారక్కలు.. అనేక శతాబ్ధాలుగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్న వనదేవతలు చరిత్ర పరంగా చూసినా, జానపద కథల్లో చూసినా ధీర వనితలుగానే కనిపిస్తారు. అందుకే ఒకప్పుడు గిరిజనలకు మాత్రమే ఆరాధ్యులైన సమ్మకా, సారక్కలు ఇపుడు అశేష జనవాహిని గుండెల్లో కొలువైనారు.

Read More

జన జాతరకు అంతా సిద్ధం

వరంగల్ , నాలుగు రోజుల పాటు జరిగే జన జాతర కు అంతా సిద్ధమైంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని వనదేవతలను దర్శించుకుంటారు. 36 ఏళ్ల క్రితం ములుకనూరులో ప్రారంభమైన జాతరకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. అమ్మవార్లను దర్శించుకుని

Read More