back to homepage

Tag "Nalgonda"

ఈ సమ్మర్ హాట్ గురూ…

చలికాలం ముగిసింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 2018 అక్టోబర్ నెల రెండోపక్షం నుండి చలిమొదలైంది. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలు కూడా చలికి వణికిపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో

Read More

అడవులు మాయం

రాష్ట్రంలోనే అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల రక్షణకు, మొక్కల పెంపకానికి అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనబడుతున్నాయి. కళ్లముందే కలప అక్రమ వ్యాపారం జరుగుతున్నా నెలవారీ మామూళ్లతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలప

Read More

మద్యం అమ్మకాలు

 గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా మద్యం విక్రయాలు మాత్రం జిల్లా అథమ స్థానంలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయనుకుంటే పొరపాటు జరిగినట్లే. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 50నుంచి 80శాతం అధికంగా విక్రయాలు జరగ్గా సాధారణంగా జరిగే

Read More

ఇక సాగర్ నుంచి విమానయాన సర్వీసులు

ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెంది, బౌద్ధదామంగా రూపుదిద్దుకుంటున్న నాగార్జునసాగర్‌కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.  కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ స్కీంలో భాగంగా సాగర్‌ జలాశయంలో  హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయన మంత్రిత్వశాఖ జెండా ఊపింది. దేశంలో ఆరు వాటర్‌

Read More

కనుమరగవుతున్న వరద కాల్వలు

వరదకాల్వలు కనుమరుగవుతున్నాయి. అధికారుల నిర్లక్షంతో అవి ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి, పెద్దపెద్ద ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండటంతో వరద కాల్వలు, పంట కాల్వలు ఉనికే లేకుండా పోతున్నాయి.స్థానిక విద్యానగర్‌లో పలు

Read More

ప్రతి మండలానికో జూనియర్ కాలేజీ…

ఇంటర్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నది. మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 6,

Read More

కనిపించకుండా పోయిన గ్యాస్ ధర

కేంద్రం నెలనెల వంట గ్యాస్ ధర పెంచుతూ పేదల జీవితాలతో చెలగాటం అడుతున్నది. 16 నెలల్లో, 19 సార్లు సవరించి ఇప్పటికే కోట్లాది రూపాయాల భారంవేసింది. నిత్యాసర వస్తువుల ధరలు నింగినంటి సామాన్యుడిపై భారం వేసి ఆగమాగం చేస్తున్నాయి. తామేమి తక్కువకాదని

Read More

టోల్ ప్లాజాల వద్ద వసతి కేంద్రాలు

నల్గొండ, ప్రయాణికుల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద పలురకాల వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. దీనిలో భాగంగా రోడ్డు రవాణా సంస్థ, రహదారుల విభాగం టోల్‌ప్లాజాల వద్ద ఇరువైపుల ప్రయాణించే ప్ర జల కోసం

Read More

మహాత్మాలో బోగస్ అటెండన్స్ కు చెక్

నల్లగొండ, క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగామహాత్మాగాంధీ యూనివర్సిటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో విజయవంతం కావడంతో అన్ని కళాశాలల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నది. ధ్యాపకులు, విద్యార్థుల ఆధార్‌ను ఎన్‌ఐసీతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక

Read More

108కు సుస్తీ

నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంచార వైద్య సేవల వాహనాల పరిస్థితి దుర్భరంగా మారింది. ఐదేళ్ల కిందట కేటాయించిన 104 వాహనాలు మొరాయిస్తున్నాయి. సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలందడం లేదు. ధర్నాచేస్తే ఒక నెల జీతం ఇచ్చారు. 108 వాహనాల పరిస్థితీ

Read More