back to homepage

Tag "national"

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ రూ. 70 మార్క్‌ను దాటింది. కొత్త ఏడాదిలో

Read More

ఆర్డినెన్స్ పై వెనక్కి తగ్గిన కేంద్రం

భారతీయ జనతా పార్టీని సిద్ధాంత పరంగా నడిపిస్తున్న ఆరెస్సెస్‌తో .. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు విబేధాలున్నాయనే ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా జరుగుతోంది. దానికి కారణం ప్రజల్లో మోడీ , షాలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు..

Read More

గుజరాత్ లో ఘోర ప్రమాదం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం చెందారు. కచ్ జిల్లాలోని భచువ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పు లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి, డివైడర్‌ను దాటి అవతలి

Read More

కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు

కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రులను ఎనిమిది మందిని చేర్చుకోవడమే కాకుండా శాఖలను కూడా మార్చారు. ఇది కాంగ్రెస్

Read More

కుమార స్వామి నిర్వాకంతో నెట్టింట్లో అభాసు పాలు

ప్రస్తుతం ఫోర్ జి యుగం నడుస్తుంది. త్వరలోనే ఫైవ్ జి లోకి అడుగుపెట్టబోతున్నాం. అయినా కొందరు నేతలు అప్ డేట్ కాకపోవడం వారి కొంపనే ముంచుతుంది. ఇదంతా దేనికి అంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి నిర్వాకం నేటి నెట్ యుగానికి

Read More

17 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జిలు

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో 17 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఎదురు గాలి వీచిన నేపథ్యంలో.. అప్రమత్తమైన బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో..

Read More

మోడీని ఇబ్బంది పెట్టిన బీజేపీ కార్యకర్తలు

సొంత పార్టీ కార్యకర్తలకే సమాధానం చెప్పలేక మోదీ చేతులెత్తేశారు. మోదీ తీరుతో విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్లయ్యింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు బీజేపీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తలతో ప్రధాని

Read More

అయ్యో పాపం దేవెగౌడ!

దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలోని బోగీబీల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసిన అప్పటి ప్రధాని దేవెగౌడను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More

విమానంలో ఫోన్‌కాల్స్‌,ఇంటర్‌నెట్‌ కు గంటకు రూ.500 లు

విమానంలో రెండు గంటల పాటు ఫోన్‌కాల్స్‌, ఇంటర్‌నెట్‌ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా చీఫ్‌టెక్నాలజీ ఆఫీసర్‌ కె.కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇదే సదుపాయం అందుబాటులో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే,

Read More

మైనర్ బాలికపై ఐసీయూలో అత్యాచారం

ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మైనర్ బాలికపై అక్కడ స్వీపర్ అత్యాచారయత్నం చేశాడు. అయితే, బాలిక సమీపంలో చికిత్స పొందుతున్న మరో మహిళ అప్రమత్తం కావడంతో వాడి బారి నుంచి తప్పించుకుంది. దారుణమైన ఈ ఘటన మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్

Read More