back to homepage

Tag "oda revu"

ఒక అడుగు ముందుకు..ఏడడుగులు వెనక్కు

మచిలీపట్నం మచిలీపట్నం ఓడరేవు పరిస్థితి ఒక అడుగు ముందుకు..ఏడడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నవయుగా సంస్థకు అప్పగించారు. అప్పట్లో టీడీపీ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆందోళనలు కూడా చేసింది.

Read More