హైదరాబాద్‌లో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. క్యాబ్ డ్రైవర్ల కష్టాన్ని ఈ రెండు సంస్థలు