back to homepage

Tag "ongolu"

భారత్ ప్రతీకార చర్యలు… మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్

ల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని

Read More

గౌడన్లలో భారీగా చేరుతున్న మందు నిల్వలు

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రాకముందే భారీగా మద్యం నిల్వలు చేసేందుకు సిండికేట్లు సన్నద్ధమయ్యారు. మొన్నటి వరకు బెల్టు షాపులుగా కొనసాగిన మద్యం గోడౌన్లు రాబోయే రెండు నెలల పాటు భారీగా నిల్వ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి

Read More

ఆస్పత్రులకు మందులు కావలెను..

ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా అత్యవసర మందులు అందుబాటులో ఉండడంలేదు. దీంతో సామాన్య, పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు 104 వాహనాలు పల్లెలకు వెళ్లకపోవడం, ఇటు ఆస్పత్రులకు వస్తే మందుల్లేవని చెబుతుండడంతో దీర్ఘకాలిక జబ్బులతో

Read More

నిబంధనలను పాటించని రెండు ప్రైవేటు బస్సులు సీజ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్న రెండు ప్రైవేటు బస్సులను జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణాశాఖ అధికారి కిషన్ రావు గురువారం ఉదయం  సీజ్ చేశారు. జాతీయ రోడ్డు భద్రత దినోత్సవాల సందర్భంగా రవాణాశాఖ అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో

Read More

జిల్లాలకు చేరుతున్న సైకిళ్లు

ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల గుర్తును విస్తృతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది.బాలికల్లో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించేందుకు సైకిళ్లను గత కొన్నేళ్ల నుంచి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలను లక్ష్యంగా చేసుకొని వారికి

Read More

నూనెల ధరలు మండుతున్నాయ్

ఒంగోలు, ఎండలు మండుతున్నాయి. వాటితో పాటు వంట నూనెల ధరలు పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు బడుగు జీవులకు మింగుడు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌ దిగుమతిపై సుంకం పెంచడమే వంట నూనెల ధరలు పెరగడానికి కారణమైందని

Read More

పోగాకు రైతులకు ఈ సారైనా న్యాయం జరిగేనా…

ఒంగోలు, ప్రకాశం జిల్లా పొగాకు రైతును ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు దళారీ వ్యవస్థ.. నిలువునా దగా చేస్తున్నాయి. ప్రతి ఏడాది నిలువునా రైతులు మోసపోతున్నారు. మార్కెట్లలో మోసాల ద్వారా దళారీ వ్యవస్థ.. రైతును ముంచేస్తున్నాయి. ఏటికేడు గిట్టుబాటు ధర లభిస్తుందని

Read More

మీకు మోసం చేసే నాయకుడు కావాలా?

ఒంగోలు మేము అవిశ్వాసం పెడతామని, కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా పోతుందా? అని చెప్పాం. తాము సహకరించబోమని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మీకు మోసం చేసే నాయకుడు

Read More

 ప్రకాశంలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు

ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు  ప్రారంభమయ్యాయి. పొగాకు రైతు సంఘం నాయకులు, రైతులు గరిష్ఠ ధర గత ఏడాది కంటే పదిశాతం పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు కిలోకు రూ.176 ఇవ్వాలని కోరారు. వేలం

Read More

 రేషన్ షాపుల్లోకి రాని కంది

ఒంగోలు, ఈ నెల నుంచి చౌకదుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించినప్పటికీ జిల్లాకు అవసరమైన కోటా మాత్రం అందలేదు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇచ్చిన హామీతో రేషన్ కార్డుదారులు సంతోషించారు. ఇప్పటికే

Read More