back to homepage

Tag "parlment"

ఈసారి పార్లమెంట్ కు పోటీ : కోమటిరెడ్డి

నల్గొండ, వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేసారు. సోమవారం నాడు నల్గొండ జిల్లా వేములపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి తరువాత మీడయాతో మాట్లాడారు.

Read More