back to homepage

Tag "people"

సమస్యల సంపులు!

మెదక్‌, గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నీటి సంపులు నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు మెదక్ జిల్లా చేగుంట మండలంలో వినిపిస్తున్నాయి. సంపులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వృథాగా వదిలేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే

Read More

మళ్లీ రాజధాని మారుతుందా…తెరపైకి దొనకోండ పేరు

కర్నూలు, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఆ వెంటనే అమరావతి నుంచి రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చడం తథ్యం’’ అన్న ప్రచారం రాయలసీమ జిల్లాల్లో జోరందుకుంది.

Read More

బ్యాంకుల అభివృద్ధికి దారేది…

(విశ్లేషణ) టెక్నాలజీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెను ఉప్పెనలాంటి మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు త్వరితగతిన సాగడానికి, బ్యాంకులోకి వెళ్లకుండానే లావాదేవీలు నడుపుకోవడానికి సాఫ్ట్‌వేర్ రంగం సులువుదారిని చూపింది. బ్యాంకుల నిర్వహణ కూడా యంత్రమయం అయిపోయింది. ఇప్పుడీ బ్యాంకు అధికారు లు కీ

Read More

సక్సెస్ అవుతున్న ఈ పాస్ విధానం

వరంగల్, రేషన్ షాపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సర్కారు అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం విజయవంతమైంది. లబ్ధ్దిదారుల వేలిముద్రలతో సరుకులు తీసుకొని ఒక్క గ్రాము కూడా తక్కువగా రాకుండా తూకం వేసి ఇస్తున్న ఈ-పాస్‌ని భేష్ అంటున్నారు. దీంతో డీలర్ల అక్రమాలకు

Read More

ముందుకు సాగని కుటుంబ నియంత్రణ

గుంటూరు, జనాభాతో అందుబాటులో ఉన్న వనరుల వినియోగం అధికమవుతూ కొరత సమస్య వెంటాడటం అనేది సాధారణమే. ఈ పరిస్థితి అదుపునకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ అంటూ ఊదరగొట్టడమే తప్పా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్

Read More

హైదరాబాద్ కోఠీలో టెస్షన్ వాతావరణం

హైదరాబాద్, హైదరాబాద్ లోని కోఠిలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోఠీలోని వీ హెచ్ పి కార్యాలయం నుండి సోమవారం శ్రీరామ రథ యాత్ర చేపడతామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రకు అనుమతి లేదంటూ

Read More

మహానగరంలో మనీ కష్టాలు

హైద్రాబాద్, మహానగరంలో ఏ ఏటిఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగులతో పాటు చాలా వరకు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీతాలు ఖాతాల్లో పడ్డాయి. బ్యాంకుల్లో నగదు కొరత,

Read More

మల్లన్న దగ్గర కన్నడ భక్తులు

కర్నూలు ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివస్తున్న కన్నడిగులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. ప్రతి ఏట ఉగాది రోజు కర్నాటకకు చెందిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వస్థలాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుకునే భక్తులు అమ్మవారికి చీర సారె సమర్పిస్తుంటారు.

Read More

సింహాచలం లో అన్యమతస్తులకు ప్రసాదం కాంట్రాక్ట్

వైజాగ్, వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్‌ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర

Read More

తేనేటీగాల దాడిలో కార్మికులకు గాయాలు

మంచిర్యాల, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని శాంతి గని మైన్ పై సింగరేణి కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వెంకటేష్ అనే కార్మికునికి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ

Read More