back to homepage

Tag "people"

బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు

హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికుల‌ హాజ‌రుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆధార్ ఆధారిత‌ బ‌యో మెట్రిక్ విధానం ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 50కోట్లు ఆదా అయ్యాయి. దీంతో కేవ‌లం కార్మికుల‌కే కాకుండా ప‌ర్మినెంట్ అధికారులు, ఉద్యోగుల‌కు కూడా ఫిబ్ర‌వ‌రి మాసం నుండి

Read More

సందిగ్ధత..సందేహాలు..

వరంగల్, సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పష్టత లేకపోవడంతో వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ రిక్రూట్‌మెంట్‌పై కన్ఫ్యూజన్ నెలకొందని, కార్మికులకు స్పష్టత ఉండడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కారుణ్య నియామకాలు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే

Read More

అమెరికా డాలర్ల డ్రీమ్ కరుగుతోంది

హైద్రాబాద్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ దేశానికి ఉన్నత చదువులకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్, చైనా విద్యార్థులు శాతం బాగా పడిపోయింది. అమెరికా

Read More

కేరళ టూరిజంపై లండన్ లో ప్రచారం

లండన్, కేరళ టూరిజం లండన్ వీధుల్లో తిరుగుతోంది. ముఖ్యంగా సెంట్రల్ లండన్‌లోని పాదచారులు, ప్రయాణికులను కేరళ టూరిజం పలకరిస్తోంది. కేరళ పర్యాటక శాఖ కొత్త తీసుకొచ్చిన ‘బస్ బ్రాండింగ్’ ప్రచారం బాగా కలిసి వస్తోంది. కేరళ టూరిజంను ప్రచారం చేస్తూ ఐదు

Read More

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం13మంది మృతి

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఆల్మోరా జిల్లాలోని తోటమ్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన

Read More

సుధారాణి అంతిమ యాత్ర

సీనియర్ ఎడిటర్ ఎబికె ప్రసాద్ గారి సహచరి శ్రీమతి సుధారాణి గారు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. మేడం కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతున్నారు. ‌ఎబికె సన్నిహితులు, శిష్యులకు సుధారాణి గారి ఆత్మీయ పలకరింపు తెలిసిందే. మేడం భౌతిక

Read More

తూగోలో 193 గ్రామాల్లో నీటి ఎద్దడి

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో మార్చి ఆరంభం నుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. జిల్లాలో 1096 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 193 గ్రామాల్లో మంచినీటి కొరత పీడిస్తోందని అధికారులు గుర్తించారు. వీటితోపాటు 141 శివారు ప్రాంతాలు నీటికోసం కటకటలాడుతున్నాయి. ఆయా గ్రామాలు,

Read More

వైద్యులు లేక..విలవిల..

మెదక్, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. పేదలకు సకాలంలో సమర్ధవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది లేమి సమస్యగా మారింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఈ ఇబ్బంది కొంత

Read More

అంధ‌త్వ నివార‌ణ అంద‌రి బాధ్య‌త‌

హైద‌రాబాద్ అంధ‌త్వ నివార‌ణ అంద‌రి బాధ్య‌త అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు.ప్ర‌పంచ గ్లాకోమా వారోత్స‌వాల‌లో భాగంగా నేటి నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ ప్ర‌పంచ గ్లాకోమా వారోత్స‌వాలను పుర‌స్క‌రించుకొని అంధ‌త్వ

Read More

విజృంభిస్తున్న ‘పొంగు’

కరీంనగర్‌, సీజనల్ మార్పులతో వైరస్ జ్వరాలు విజృంభించడం సాధారణం. వర్షాకాలం, శీతాకాలాల్లో ఇవి అధికంగా ఉంటాయి. ఈ రెండు కాలాలతో పోల్చితే వేసవిలో వైరస్ ఫీవర్ల విజృంభణ తక్కువే. కానీ కరీంనగర్‌లో పొంగు జ్వరాలు ప్రబలిపోతున్నట్లు తెలుస్తోంది. వయోబేధం లేకుండా పలవురు

Read More