back to homepage

Tag "politics"

కాంగ్రెస్ తో కేటీఆర్ చర్చలు

తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  ప్రతిపక్షాలతో చర్చలు మొదలుపెట్టారు. ఈ పదవి కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేసింది. దీంతో

Read More

మద్యం అమ్మకాలు

 గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా మద్యం విక్రయాలు మాత్రం జిల్లా అథమ స్థానంలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయనుకుంటే పొరపాటు జరిగినట్లే. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 50నుంచి 80శాతం అధికంగా విక్రయాలు జరగ్గా సాధారణంగా జరిగే

Read More

విద్యుత్ మిగులు రాష్రం గా తెలంగాణ

రాబోయే కాలంలో లక్షా 17 వేల కోట్ల రూపాయిల విలువైన పనులను చేపడతామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. శనివారం ఉదయం తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలో నీటి పారుదలకు 77 వేల 777 కోట్లు ఖర్చు

Read More

తమిళనాడు ను మించిపోతున్న ఏపీ

ఏపీ తమిళనాడును మించిపోతోంది. ఏ విషయంలో అనుకున్నారా… అదే నండి సంక్షేమ పథకాల విషయంలో  పార్టీలు విపరీత హామీలు ఇస్తున్నాయి.రెండు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. దీంతో ప్ర‌తి పార్టీ ముఖ్యంగా అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ, మ‌రో

Read More

మోగిన నగారా

తెలంగాణ పల్లె పోరుకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి పెరిగిపోయింది. రిజర్వేషన్లూ కొలిక్కిరావడంతో ఆశావహులు బరిలో నిలిచేందుకు తమదైన ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఇక ఎన్నికల సంఘం అధికారులు కూడా పోలింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించే

Read More

వేడెక్కుతున్న తెలుగు రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గత రెండు రోజులుగా జరుగుతోన్న మాటల యుద్ధంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, దీనికి టీడీపీ కూడా అంతే దీటుగా స్పందించింది. ఆదివారం నాడు చంద్రబాబు సైతం

Read More

ఎనిమిదవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

పరిశ్రమలు,  ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలలో నాలుగున్నరేళ్ళుగా జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం విడుదల చేసారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన వ్యవహారాలపై శ్వేతపత్రం రూపోందించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంపద

Read More

వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి

అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అయన వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి గ్రామం వద్ద  గురునాథ రెడ్డి  జగన్ ను లిశారు. 

Read More

నెల తర్వాత రేవంత్ కనిపించారు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు అనేక కొత్త సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు రెండు… ఒక‌టి రేవంత్‌రెడ్డి, ఇంకోటి కొండా సురేఖ‌ది. ఆ ఇద్ద‌రూ ఓడిపోవడం తెలంగాణ మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా, టీఆర్ఎస్‌ను ఆనందంలో ఓల‌లాడేలా చేసింది.

Read More

అయ్యో పాపం దేవెగౌడ!

దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలోని బోగీబీల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసిన అప్పటి ప్రధాని దేవెగౌడను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More