back to homepage

Tag "polls"

ఇచ్చాపురంలోనే వైసీపీ తొలి జాబితా

వై.ఎస్.జగన్ ఏం చేయబోతున్నారు? ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. వారంలో తమ భవిష్యత్తు తేలిపోతుందా? వైసీపీలో ఇప్పుడు ఇదే టెన్షన్ కనపడుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ నెల 9 వ

Read More

మోగిన నగారా

తెలంగాణ పల్లె పోరుకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి పెరిగిపోయింది. రిజర్వేషన్లూ కొలిక్కిరావడంతో ఆశావహులు బరిలో నిలిచేందుకు తమదైన ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఇక ఎన్నికల సంఘం అధికారులు కూడా పోలింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించే

Read More

వేడెక్కుతున్న తెలుగు రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గత రెండు రోజులుగా జరుగుతోన్న మాటల యుద్ధంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, దీనికి టీడీపీ కూడా అంతే దీటుగా స్పందించింది. ఆదివారం నాడు చంద్రబాబు సైతం

Read More

వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి

అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అయన వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి గ్రామం వద్ద  గురునాథ రెడ్డి  జగన్ ను లిశారు. 

Read More

ఊరిస్తున్న మంత్రి పదవులు ఆశల పల్లకిలో ఎమ్మెల్యేలు

అమాత్య పదవిపై గంపెడాశలు పెట్టుకున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకుని ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఢిల్లీ పర్యటన నుండి తిరిగివచ్చిన అనంతరం మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారిస్తానని భావించినప్పటికీ, సంక్రాంతి తరువాతే విస్తరణ ఉంటుందనే సంకేతాలు వెలువరించడంతో ఉత్కంఠ

Read More

పంచాయితీల వార్డుల రిజర్వేషన్ల ఖరారు

తొలి ఘటం దాదాపుగా ముగిసినట్లుంది. పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రీయ పూర్తుయ్యింది. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు అన్ని విభాగాల్లో రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రీయను పూర్తి చేసిన

Read More

బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులే..ఎంపీలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ దిగ్గజాలలో చాలా మందికి ఓటమి తప్పలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పదే పదే కేటీఆర్ చెబుతున్న తరుణంలో అలాంటి మాటలకు కించిత్తు కూడా నిరాశ చెందని నేతలు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై

Read More

ఏపీలో పోత్తుపై బాబు నిర్ణయమే కీలకం

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు సమాచారం. ‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీచేస్తే మీకు లాభమనుకుంటే అలాగే వెళ్దాం. ఎవరికి వారు విడిగా

Read More

ఆసక్తికరంగా మారుతున్న ప్రకాశం పోరు

ఫిబ్రవరి లో ఎన్నికల నోటిఫి కేషన్‌ వెలువడుతుందని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఇరు ప్రధాన పార్టీలు ప్రకాశం జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేయడంలో తలమునకలై ఉన్నాయి. వివిధ సర్వేలు నిర్వహించిన ప్రధాన పార్టీలు అందుబాటులో ఉన్న నాయకులలో మెరుగైన అభ్యర్థులను ఎంపికచేసుకునే

Read More

నెల తర్వాత రేవంత్ కనిపించారు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు అనేక కొత్త సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు రెండు… ఒక‌టి రేవంత్‌రెడ్డి, ఇంకోటి కొండా సురేఖ‌ది. ఆ ఇద్ద‌రూ ఓడిపోవడం తెలంగాణ మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా, టీఆర్ఎస్‌ను ఆనందంలో ఓల‌లాడేలా చేసింది.

Read More