back to homepage

Tag "power"

పెరిగిన విద్యుత్ వినియోగం

మంచిర్యాల, వ్యవసాయక్షేత్రాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది తెలంగాణ సర్కార్. దీంతో రైతాంగం ఎప్పటికప్పుడు పొలాలకు నీరు పెట్టుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు. మరోవైపు వేసవి ఎఫెక్ట్ మొదలైపోయింది. జనాలంతా కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయిన

Read More

పెరిగిన విద్యుత్ వినియోగం

వరంగల్ రూరల్, వ్యవసాయక్షేత్రాలకు 24గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది తెలంగాణ సర్కార్. దీంతో రైతాంగానికి పలు సమస్యలు తప్పిపోయాయి. సకాలంగా పొలాలకు నీరు అందించుకుంటూ పంటలు కాపాడుకుంటున్నారు అన్నదాతలు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. విద్యుత్‌ వినియోగం కనీవిని ఎరుగని రీతిలో

Read More

దేశంలో తొలి ‘మేఘా’విద్యుత్ సరఫరా

హైదరాబాద్, మౌళిక వసుతుల నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసుకున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది.. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు మొదలైన వాటిలోనే కాకుండా విద్యుత్ సరఫరా రంగంలోనూ తనదైన ప్రతిభను చాటుకుంది. దేశంలోనే

Read More

జల విద్యూత్ నుంచి సోలార్ ధిశగా అడుగులు

కర్నూలు ఉత్పత్తి అయిన వెంటనే విద్యుత్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి నుంచి నిల్వ చేసుకునే స్థాయికి సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈక్రమంలో విద్యుత్ నిల్వ చేసుకునే పరికరాలను తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో అందుబాటులో

Read More

రేపటి నుంచి రైతులకు 24 అవర్స్ ఫ్రీ కరెంట్

హైద్రబాద్,  వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది.  ఇప్పటి వ‌ర‌కు ఏ రాష్ట్రం  ఈ ఘ‌న‌త సాధించ‌లేదు.  వ్యవ‌సాయానికి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో 9

Read More

నాన్ స్టాప్ పవర్ 

కరీంనగర్, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పలు సరఫరా లోపాలతో విద్యుత్తు పదే పదే పోతూ వస్తోంది. దీంతో ఆటోమెటిక్‌ స్టార్టర్లు లేకపోతే మోటారు నడవని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు

Read More

 దోచెయ్.. 

అనంతపురం, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా  ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ.. కాంట్రాక్టర్లు, విద్యుత్తు సిబ్బంది దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. రైతుల నుంచి

Read More

మూడేళ్లలో మిగులు దిశగా విద్యుత్

హైద్రాబాద్, మూడేళ్లలో ఎంత మార్పు. 2014లో తెలంగాణలో కరెంటు అస్తమానం పోయేది. కోతలతో పరిశ్రమలు తరలివెళ్లనున్నాయనే దుష్ప్రచారం జరిగింది. ఈ రోజు రెప్పపాటు కూడా కరెంటుపోకుండా ఒకవైపువ్యవసాయానికి, మరోవైపు పారిశ్రామిక, గృహ వినియోగదారులకు తెలంగాణలో కరెంటు సరఫరా అవుతోంది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. మూడేళ్లలో తెలంగాణరాష్ట్రం మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేయడం వెనక ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని విద్యుత్ నిపుణుల బృందం చేసిన కృషి ఆకట్టుకుంటోంది. ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్అంశాల్లో పూర్తిగా సహకరించకపోయినా, మొక్కవోని విశ్వాసంతో తెలంగాణ ముందడుగు వేసింది. రూ.94 కోట్ల వ్యయంతో విద్యుత్ రంగం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నందువల్ల సత్ఫలితాలను అందిపుచ్చుకుంటోంది.ఒక రాష్ట్రం ఆర్థిక ప్రగతికి సూచిక తలసరి విద్యుత్ వినియోగం. తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటును మించింది.రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1200 యూనిట్లుగా ఉంటే, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేళ్లలో తెలంగాణ విద్యుత్వినియోగం 26 శాతం పెరిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, ముందస్తు ప్రణాళికలే కారణమని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. 2016-17లో జాతీయసగటు 1122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల రాష్ట్ర పురోగతికి, మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతుంది. విద్యుత్సబ్సిడీలకు రూ.4777 కోట్లు కేటాయించి నిధులు విడుదల చేయడం వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. డిస్కాంలపై ఆర్థిక భారం తొలగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది.డిస్కాంల కన్నా 8923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. దీని వల్ల డిస్కాంలు రుణ విమోచన పొంది, సమర్ధతతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి6574 మెగావాట్ల విద్యుత్ ఉండేది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తారు. కాని మొదటి ఏడాదితోనే విద్యుత్ రంగం ముఖ చిత్రం మారింది. ప్రస్తుతం అదనంగా 7981 మెగావాట్ల విద్యుత్‌నుసమకూర్చారు. సింగరేణి విద్యుత్ ప్లాంట్ ద్వారా 1200మెగావాట్లు, కెటిపిసి ద్వారా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా మరో రెండు వేల మెగావాట్లుసమకూర్చుకున్నారు. కొత్త సౌర విద్యుత్ విధానం వల్ల స్ధాపిత విద్యుత్ సామర్ధ్యం 14,555 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద తెలంగాణలో గరిష్ట స్ధాయిలో 2792 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనికితోడు 13752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం పనులు చకాచకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది కొత్తగూడెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. రామగుండం ఎన్టీపిసి విద్యుత్ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ రెండేళ్లలో లభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెరుగుతున్నవిద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టిన పూర్తి చేశారు. దేశంలో ఎక్కడి నుంచి అయినా రెండు వేల మెగావాట్ల విద్యుత్ పొందేందుకువీలుగా పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో తెలంగాణ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది.

Read More

రాష్ట్రంలోని విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా

రాష్ట్రంలోని రైతులందరికీ ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల సరఫరా విజయవంతమైంది. నవంబర్ 6 అర్థరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా అందించారు. ఐదారు రోజులుపాటు సరఫరా చేసి, పరిస్థితిని అంచనా వేయాలని 

Read More

 కరెంటు  దొంగలు.. 

నిజామాబాద్, విద్యుత్తు మీటర్ల ట్యాంపరింగ్‌ జోరుగా సాగుతోంది. అందివచ్చిన నూతన సాంకేతికతను ఉపయోగించుకొంటున్న కొందరు వ్యక్తులు విద్యుత్తు శాఖను బురిడీ కొట్టిస్తున్నారు. ఉభయ జిల్లాలో ఈ మీటర్ల ట్యాంపరింగ్‌ జరుగుతోంది. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే డీపీఈ,ఎపీటీఎస్‌ అధికారులు 40కి పైగా మీటర్‌

Read More