back to homepage

Tag "railway stations"

రైల్వేస్టేషన్లలలో ఎల్ఈడీ వెలుగులు

హైద్రాబాద్, కాంతివంతమైన, విద్యుత్‌ను ఆదా చేసి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎల్‌ఈడీ వెలుగులు దేశవ్యాప్తంగా ప్రతి రైల్వేస్టేషన్‌లో నింపాలని కేంద్రం నిర్ణయించింది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే వీటిని రానున్న మూడు మాసాల్లో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

Read More