back to homepage

Tag "rajanna sirisilla"

వైభవంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించాలి

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని సంయుక్త  కలెక్టర్ యాస్మిన్ భాషా  అధికారులకు సూచించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించే విధంగా శకటాలు రూపొందించాలన్నారు. స్టాల్ లు ఏర్పాటు చేయాలన్నారు .   గురువారం  కలెక్టరేట్లో అధికారులతో

Read More

 రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

రాజన్న సిరిసిల్లా, ఇసుక అక్రమ రవాణా శిక్షార్హం అన్నా.. కఠిన చర్యలకు వెనకాడమని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా అక్రమార్కులు మాత్రం వెనక్కితగ్గడంలేదు. యథేచ్ఛగా తమ దందా సాగించేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో

Read More

పొంచిఉన్న నీటి గండం!

రాజన్న సిరిసిల్ల, వేసవి వచ్చిందంటే తెలంగాణలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రజలు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు పలు ప్రాంతాల్లో ఉంటున్నాయి. అయితే మిషన్ భగీరథతో ఈ కష్టాలు కొంతమేర తొలగిపోతాయని అధికారులు భావించారు. కానీ ఈ

Read More

ఇసుక లారీలను అడ్డగించిన గ్రామస్తులు

రాజన్న సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. తంగళ్ళ పల్లి మండలం చింతల్ తన గ్రామంలో ఇసుక రిచ్ కు ఉదయం నుంచి  సాయంత్రం వరకు ఇసుక తోడే అనుమతి ఉంది. ఈ ఇసుక రిచ్ లో

Read More

సంక్షేమ వసతి గృహం ను తనిఖి చేసిన ” ప్రత్యేక అధికారి “

రాజన్న సిరిసిల్లా, కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని  సాంఘిక సంక్షేమ వసతి గృహం ను గురువారం రాత్రి జిల్లా పౌర సంబంధాల అధికారి , మండల ప్రత్యేక అధికారి మామిండ్ల దశరథం తనిఖి చేసారు .వసతి గృహంలో విద్యార్థులు సంఖ్య ,

Read More