back to homepage

Tag "Rice"

మెండుగా బియ్యం.. నిండుగా గోదాములు..

‌మెదక్, మిల్లింగ్‌ ఛార్జిల్లో కోత అంశం మిల్లర్లపై బాగానే పనిచేసింది. అదనపు ఛార్జ్ పడుతుందన్న ఆందోళనతో మిల్లర్లు గడువులోగానే మెదక్ లోని పౌరసరఫరాల శాఖ అధికారులకు బియ్యం అప్పగించించినట్లు చెప్తున్నారు. గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో సీఎంఆర్‌ సేకరణ వందశాతం పూర్తయింది. దీంతో

Read More

పోటీ పడుతున్న బియ్యం, జొన్నల ధరలు

కర్నూలు,  తుంగభద్ర డ్యాంలో తగినంత వరద నీరు రాక డ్యాం నిండలేదు. రబీ సీజన్‌లో వేయాల్సిన లక్ష ఎకరాల్లో వరి పంటను రైతులు పడించలేదు. లక్ష ఎకరాలు బీడు పడిపోయింది. సోనామసూరి బియ్యంతోపాటు తెల్ల జొన్నల ధరలు కూడా పెరిగి వాటికి

Read More

భారమవుతున్న బియ్యం

అనంతపురం, జీఎస్టీ విధానాన్ని అర్ధం చేసుకోవడంలో పొరపాటో లేక దీంతోనే లాభపడాలన్న అత్యాశో.. కొందరు వ్యాపారులు కొన్ని సరకుల రేట్లు పెంచేశారు. ప్రధానంగా బియ్యం రేటు అమాంతం పెరిగిపోయింది. అదేమంటే జీఎస్టీని కలిపామంటూ వినియోగదారులకు సమాధానమిస్తున్నారు వ్యాపారులు. వాస్తవానికి జీఎస్టీ వల్ల

Read More

బీహార్ బియ్యం కొనుగోళ్ల పైనే మిల్లర్ల ఆసక్తి

నల్గొండ, బీహార్ నుండి సుమారు 60,000 క్వింటాళ్ల హెచ్‌ఎంటి ధాన్యం మిర్యాలగూడ పట్టణంలోని రైస్‌మిల్లులకు చేరుకుంది. బీహార్ నుండి వ్యాగన్లలో వచ్చిన సుమారు 60వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు లారీల్లో లోడ్ చేసి తమ మిల్లులకు తరలించుకుపోయారు. హెచ్‌ఎంటి రకం ధాన్యాన్ని

Read More

కోటాలో కోత!

నిజామాబాద్, అక్రమాలకు చెక్ పెట్టేందుకు రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో నెలనెలా వందల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిగిలిపోతోంది. ఫలితంగా నెలనెలా బియ్యం తీసుకోని వారి కోటాను తాత్కాలికంగా కత్తిరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్న

Read More

రిస్క్ లో రైస్ మిల్లులు 

అమరావతి, మిల్లు పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. వరుస కరువులు, మద్దతు ధర నిర్ణయించడం, విదేశాల్లో మన బియ్యానికి డిమాండ్‌ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం ధాన్యంపై లెవీ విధానాన్ని రద్దు చేయడం వంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణాలని మిల్లర్లు చెబుతున్నారు. రైతుల

Read More

మూడు జిల్లాల్లో బస్తాల దోపిడి

నిజామాబాద్, మానవ వనరుల కొరత, తక్కువ సమయంలో ధాన్యం ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో రైతులంతా వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల అసలు పట్టాల అవసరం లేకుండానే ధాన్యం శుభ్రంగా వస్తుంది. రాళ్లు, మట్టి పెళ్లలు వచ్చే ప్రసక్తే లేదు.

Read More

చురుగ్గా ధాన్యం సేకరణ

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ కనీస మద్దతు ధరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆ శాఖ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్ తెలిపారు.

Read More

రిస్కులో రైస్

ఏలూరు రబీ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి బదులుగా రైస్‌ మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం తిరిగొస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గడిచిన రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.20 లక్షల

Read More

అన్నంపై జీఎస్టీ భారం  4,192

కరీంనగర్ : ఒకే దేశం.. ఒకే పన్ను విధానం అమలై రెండు నెలలు గడుస్తున్నా ధరల్లో మాత్రం మార్పు లేదు. బియ్యం ధరలను అడ్డగోలుగా పెంచి వినియోగదారుల నడ్డివిరుస్తుంటే సంబంధిత శాఖలు మొద్దు నిద్ర నటిస్తున్నాయి. వస్తు సేవల పన్ను నుంచి

Read More