back to homepage

Tag "Road Accident"

అమ్మో రోడ్డు (మహబూబ్ నగర్)

నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ఘాట్‌రోడ్డు మలుపులు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. బుధవారం అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన

Read More

తృటిలోతప్పిన ప్రమాదం

కృష్నా జిల్లా పామర్రు చల్లపల్లిరోడ్డులో ఆర్టీసీ బస్సు, ఖాళీగ్యాస్ సిలెండర్ లోడుతో వెళ్తున్నలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. మంచు ఎక్కవగా కురుస్తుండటంతో కనపడక లారీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న

Read More

గుజరాత్ లో ఘోర ప్రమాదం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం చెందారు. కచ్ జిల్లాలోని భచువ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పు లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి, డివైడర్‌ను దాటి అవతలి

Read More

గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముగ్గురుమృతి

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పాతులూరు వద్ద బుధవారం తెల్లవారు జామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కమ్ముకోవడంతో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు

Read More

దాచేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం…. ఇద్దరి మృతి

గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరొకరు కొనఊపిరితో

Read More

బస్సు బోల్తా…ప్రయాణికలకు గాయాలు

సుర్యాపేట  జిల్లాకేంద్రంలో సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది.  సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఖమ్మం రోడ్డు అమ్మ గార్డెన్స్ వద్ద ఉన్న మూసీ కెనాల్ గోడను బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు

Read More

వరుడి ప్రాణాలు తీసిన అతివేగం

ఖమ్మం, పెళ్లయి కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవజంటను విధి వెక్కరించింది. ఆ  పెళ్లి ఇంట్లో పెను విషాదం నింపింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామునజరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెట్టును

Read More

జనంపైకి అదుపు తప్పిన లారీ..ఇద్దరుమృతి

వనపర్తి, వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి రోడ్డుపై నిల్చున్న వారిని డీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ఆంజనేయులు తన భార్య సంపట్రావ్పల్లి

Read More

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

చిత్తూరు, చిత్తూరు జిల్లా లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న  కారు ను ఒక ఆర్టీసీ  బస్సు ఢి కొట్టింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన వివరాలు ఇలా వున్ఆయి. చిత్తూరు జిల్లా

Read More

అమెరికాలో కరీరంనగర్ వాసి వ్యక్తి దుర్మరణం

కరీంనగర్, అమెరికాలోని సౌత్ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భరత్రెడ్డి నరహరి దుర్మరణం చెందాడు. మృతుడు పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి కుమారుడు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న భరత్

Read More