back to homepage

Tag "road accidents in highways"

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వైకాపా కార్యకర్తలు మృతిచెందారు. కడపలో జగన్ సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  కేంద్ర మాజీ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్ రెడ్డి

Read More

ఆ దారులు… మృత్యు ద్వారాలు..!

హైదరాబాద్,అక్టోబరు 21: రాష్ట్రంలో 80 మృత్యు ద్వారాలు ఉన్నాయంటే నమ్మండి. ఆ దారుల్లో నిత్యం ప్రమాదాలు జరగడం, మృత్యువాత పడడం జరుగుతున్నది. అందుకు కారణం మలుపులేనని రోడ్లు, భవనాల శాఖ గుర్తించింది. అత్యంత ప్రమాదకరంగా మలుపులు ఉండడం, వాహనాలు వేగంగా ముందుకు

Read More