back to homepage

Tag "roads"

నాలుగు ఫ్లై ఓవర్లకు టెండర్లు

సమీప భవిష్యత్‌లో గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్ చౌరస్తా పూర్తిగా సిగ్నల్‌ఫ్రీగా మారనున్నది. ఎందుకంటే ఈ చౌరస్తా మీదుగా నాలుగు ైఫ్లెఓవర్లు నిర్మించనున్నారు. రూ.310 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ైఫ్లెఓవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అనుమతులు మంజూరుచేయడంతో తాజాగా జీహెచ్‌ఎంసీ

Read More

ఎన్నేళ్లు..? ఎన్నాళ్లు..? గుంటూరు

గుంటూరు, ప్రకాశం జిల్లాలను అనుసంధానం చేసే వినుకొండ- ఒంగోలు రాష్ట్ర రహదారి విస్తరణ ప్రతిపాదన చాలా ఏళ్లుగా కాగితాల్లోనే మగ్గుతోంది. ఈ రహదారిని నిర్మించి గడువు దాటినా కనీసం పునర్నిర్మాణం ఊసు కూడా ఎత్తక గుంతలు పూడ్చుతూ కాలం గడిపేస్తున్నారు. దాంతో

Read More

వర్షకాలం నాటికి రోడ్లు

హైద్రాబాద్, వర్షాకాలానికి మరెంతో సమయం లేదు.. నాలుగు నెలల్లో వానలు మొదలవుతాయి.. ఆలోపు అంటే జూన్‌ నాటికి రహదారులను పునరుద్ధరిస్తామని జీహెచ్‌ఎంసీ జనవరిలో లక్ష్యం నిర్దేశించుకుంది. ఫిబ్రవరిలో అందుకు సంబంధించి రూ.721 కోట్లతో 120 రోడ్లను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రకటించింది.

Read More

ఆదమరిస్తే..అంతే సంగతి

ఖమ్మం, సింగరేణి ప్రాంతంలోని బైపాస్‌ కూడలి ఇల్లెందు-మహబూబాబాద్‌ ప్రధాన రహదారి చెక్‌పోస్టు దగ్గర రోడ్డు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు అంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆదమరచినా ప్రమాదమే అని చెప్తున్నారు. ఇటీవలిగా ఇక్కడ భారీ అనేక రోడ్డు ప్రమాదాలు త్రుటిలో తప్పాయని

Read More

రోడ్డును మూసేశారు…

విజయనగరం, ‘ఈ రహదారిని మాకోసమే వేశారు. మేమే రాకపోకలు సాగించాలి. వేరే కాలనీకి చెందినవారు నడవడానికి వీల్లేదు’. రోజూ కాలినడకన రాకపోకలు సాగించే వేరే కాలనీవాసులు అటువైపు రాకుండా రహదారిని మూసేశారు. ఏంటి ధారుణమని చూసేవారు ముక్కున వేలేసుకుంటున్నారు. మూడోవార్డు పరిధి

Read More

చేర్యాలలో రోడ్లకు శంఖుస్థాపన చేసిన హరీశ్ రావు

సిద్ధిపేట,  సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలోని మర్రిముత్స్యాల గ్రామం మీదుగా కొమురవెళ్లి వరకూ 4కిలోమీటర్ల మేర ఎస్డీఎఫ్ నిధులు రూ.2.50కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం చేర్యాలలో ప్రత్యేక

Read More

ఈ రోడ్డులో ఎలా ప్రయాణించాలి

మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ

Read More

గ్రేటర్ లో రోడ్లు తవ్వేస్తున్నారు.. 

హైద్రాబాద్, నగరంలో రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి.  కొంతమంది అధికారుల అలసత్వంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నాణ్యతా ప్రమాణాలను గాలికొదలడం ఒక కారణమైతే.. రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడానికి అనుమతివ్వడం మరో కారణమైంది. ఓ వైపు గతుకుల రోడ్లను మరమ్మతు పనులు తుది దశకు

Read More

ఈ రోడ్లలో ప్రయాణం ఇబ్బందే

శ్రీకాకుళం పలాస నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో విశాలమైన రహదారులు ఉన్నా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడంలేదు. వాహనదారులు, ఆటోలు, ట్రక్కులు, లారీలను రోడ్లపైనే గంటల కొద్దీ నిలుపుదల చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రజలు,

Read More

రామగుండంలో  ప్రత్యక్ష నరకం చూపిస్తున్న రోడ్లు

కరీంనగర్, , రామగుండం, గోదావరి ఖని నగరంలోని ఏ డివిజన్‌లో చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు తయారైంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. పందులు జనావాసాల్లోనే తిరుగుతున్నాయి.

Read More