back to homepage

Tag "sankranthi"

వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్

హైద్రాబాద్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా… సంక్రాంతికి వచ్చిన మ్యాగ్జిమమ్ బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాలు నమోదు చేశాయి. బాలకృష్ణ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. సెంటిమెంట్ లెక్కన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారో?

Read More

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

అదిలాబాద్, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్టీసీకి ఆదాయం అదనంగా వచ్చింది. రైల్వే శాఖకు ఆదాయం పది శాతం పెరిగింది. పండుగ సెలవులకు ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు సొంత ఊళ్లకు రావడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఆర్టీసీ

Read More

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

తిరుపతి, హంద్రీ నీవా ద్వారా మదనపల్లి నుంచి పుంగనూరు, కుప్పం, పలమనేరుకి ఈ సంవత్సరం నీళ్లు అందిస్తాం. చిత్తురు జిల్లాను కరువు రహాతి జిల్లాగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. జిల్లాలోని మదనపల్లి ని టమోటా హబ్

Read More

వైఎస్ జగన్ చిత్తురు జిల్లా చంద్రగిరి పర్యటన

తిరుపతి, ఏపీ అగ్రనేతలు సంక్రాంతి సంబరాలకు ఒకే ప్రాంతం వేదికైది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి లో సంక్రాంతి వేడుకలకు నాలుగు రోజులు పాటు ఉండడం, ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం

Read More

విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

హైదరాబాద్, ప్రముఖ సినీనటి, నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జంటనగరంలో 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50

Read More

చంద్రబాబు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

అమరావతి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,  తెలుగులోగిళ్లలో  ఏడాదంతా ప్రతిరోజూ  ఆనందం వెల్లివిరియాలని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు దేశ,విదేశాల్లోని తెలుగువారికి ఆయన భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.  పేదవాళ్లు కూడా సంతోషంగా పెద్దపండుగ

Read More

ముఖ్య మంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న

Read More

తెలుగు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న సంక్రాంతి శోభ

తూర్పుగోదావరి, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంరంభం జోరందుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా వేడుక వాతావరణమే కనిపిస్తోంది. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే ఈ పండుగే సంక్రాంతి. తెలుగు నాటే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో ఈ

Read More

పందెం కోళ్లు పలువిధాలు..

పశ్చిమగోదావరి,  సంక్రాంతి కోడి పందాలు పందెంరాయుళ్ల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వీటిని నిషేధించాలన్న డిమాండ్లకు కొదువలేదు. ఈ అంశం కోర్టుల గడపా తొక్కింది. అయినప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల జోరుకు బ్రేక్ పడదు. కోడిపందాలను కొందరు ప్రాచీన

Read More

 రైళ్లలో  బెర్తులు లేనే లేవు

గుంటూరు, సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లే ప్రయాణికులకు రెగ్యులర్‌గా నడిచే రైళ్లలో బెర్త్‌లు కరువయ్యాయి. ఆ రైళ్లలో వంద నుంచి నాలుగొందలు వరకు వెయిట్‌ లిస్ట్‌ ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. కూలీ పనుల కోసం పట్టణాలకు వలస వెళ్లిన

Read More