back to homepage

Tag "school children"

కల్తీ రాజ్యం

నిరుపేద, సామాన్య మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు మార్కెట్‌లో మోసాలకు గురవుతున్నారు. కల్తీ అవుతున్న ఆహార పదార్థాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. కల్తీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఉపయోగార్థం రూపొందించిన వినియోగదారుల చట్టం ఎందరూ కొరగాకుండ పోతోంది.

Read More

లేజర్ షో వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

విజయనగరం, కొత్త సంవత్సరం సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన లేజర్ షో విద్యార్థుల కొంపముంచింది. లేజర్ షో శ్రుతిమించడంతో సుమారు 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు వచ్చాయి. కళ్ల మంట, కన్నీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

Read More

క్రమశిక్షణ పేరుతో క్షోభ

కరీంనగర్, ఆటా పాటలతో చదువులను అభ్యసించాల్సిన చిన్నారులు తరగతి గదు ల్లోనే బందీగా కాలం గడపాల్సివస్తోంది. వారాంతంలో నైనా ఆటవిడుపు లేకుండా విద్యాలయ తలుపులు మూసి వేస్తుండటంతో క్రమశిక్షణ పేర చిన్నారులను క్షోభకు గురిచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇంటిపట్టున వుండి

Read More

బ్యాగు బరువు తగ్గాల్సిందే..!

హైదరాబాద్, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేశారు.  వచ్చే విద్యా సంవత్సరం కోసం అవసరమైన

Read More

ఇక బరువులు తగ్గుతాయి…

హైద్రాబాద్, స్కూలు బ్యాగులతో విద్యార్థులు పడే బాధ అంతా ఇంతా కాదు. ఆ పుస్తకాల మోతతో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారించిన పాఠశాల విద్యా కమిషన్ కిషన్.. బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని ఆదేశించారు.

Read More