back to homepage

Tag "selfi"

విద్యా బాలన్ తో సెల్ఫీ అంటూ…

ముంబై, తమ అభిమాన నటీ నటులు కనిపిస్తే ఫ్యాన్స్ వారితో ఫోటోలు దిగేందుకు తెగ ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక హీరోయిన్స్ విషయంలో అయితే ఫ్యాన్స్ హద్దు మీరి ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Read More

పవన్ సభలో యువకుడు హల్చల్ 

అనంతపురం, అనంతపురంలో  జనసేన అధినేత పవన్కల్యాణ్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన ప్రసంగం ముగించుకొని వేదిక పైనుంచి బయటకు వచ్చే క్రమంలోఒక్కసారిగా వచ్చి పవన్కల్యాణ్ను కౌగిలించుకున్నాడు. దీంతో కాసేపు వేదికపై ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి

Read More