back to homepage

Tag "students"

సాగుతున్న పనులు..

గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులున్నా, సదరు వెల్ఫేర్ హాస్టల్స్ లో పనులు నత్తనడకన సాగుతుండడంపై విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయిల

Read More

పరీక్షాపత్రం లీక్….పారిపోయిన మహిళా అధికారులు

జగిత్యాల, జగిత్యాల జిల్లాలో గురువారం నాడు పదవవ తరగతి పరీక్ష పత్రాలు లీకైయ్యాయి. జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుంచి పరీక్ష పత్రాలను అనుమతులు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు బయటకి తీసిన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

Read More

మహాత్మాలో బోగస్ అటెండన్స్ కు చెక్

నల్లగొండ, క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగామహాత్మాగాంధీ యూనివర్సిటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో విజయవంతం కావడంతో అన్ని కళాశాలల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నది. ధ్యాపకులు, విద్యార్థుల ఆధార్‌ను ఎన్‌ఐసీతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక

Read More

అవస్థల భోజనం

ఆదిలాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశ్రయ పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులు పెద్ద సంఖ్యలోనే చదువుకుంటున్నారు. గిరిజనులకే కాక పేద-బడుగు-బలహీన వర్గాల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకే ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చించి ఈ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యనభ్యసించే విద్యార్ధులందరికీ ప్రమాణాలతో

Read More

ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు

హైద్రాబాద్, ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో మంత్రి గురువారం

Read More

అమెరికా డాలర్ల డ్రీమ్ కరుగుతోంది

హైద్రాబాద్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ దేశానికి ఉన్నత చదువులకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్, చైనా విద్యార్థులు శాతం బాగా పడిపోయింది. అమెరికా

Read More

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం

హైదరాబాద్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి. కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 11,103 పాఠశాలల నుంచి 5,38,867మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.

Read More

ట్రిపుల్ ఐటీకి వాటర్ ట్యాంకర్లే దిక్కు

విజయవాడ, నూజివీడు పట్టణంలోని ట్రిపుల్‌ఐటీలో నీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలకు నీళ్లు సరి పడా రాకపోవడంతో తరగతులకు సై తం ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. నూజి వీడు ట్రిపుల్‌ఐటీలో ఉన్న నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించిన విద్యార్థులు 8500

Read More

థేనీ జిల్లా అడవుల్లో అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

చెన్నయ్ తమిళనాడులోని థేనీ జిల్లా అడవుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. పశ్చిమ కనుమల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థులు అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకున్నారు. విద్యార్థుల్లో అనేక మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. వారిని అధికారులు

Read More

13న ఇంటర్ పరీక్ష యథాతథం

హైదరాబాద్ ఈ నెల 13న ఇంటర్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షకు బంద్ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్ రోజున ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు.

Read More