back to homepage

Tag "Sujana chowdary"

భాజపా తీరు బాగాలేదు : సుజనా చౌదరీ

న్యూఢిల్లీ, పార్లమెంట్ లో ఎంపీలంతా చర్చ జరపాలని అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నాం. సభ సజావుగా జరగడం లేదని వాయిదా వేస్తున్నారు. కానీ వాళ్ళ బిల్ లు మాత్రం పాస్ చేసుకుంటున్నారని ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. గురువారం అయన పార్లమెంట్

Read More

కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా

న్యూ ఢిల్లీ కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు,సుజనా చౌదరి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతం లో  ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. కాగా పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు..

Read More

తెరపైకి మూడో ఫ్రంట్

విజయవాడ, యూపీ.. గుజ‌రాత్‌లో ప‌వ‌ర్‌.. బీజేపీలో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌ను పెంచింది. అదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ దెబ్బ గ‌ట్టిగానే త‌గిలింది. క‌ర్ణాట‌కలో పాగా.. ఒడిషాపై ప‌ట్టు.. ఏపీ, తెలంగాణాల్లో అధికారం.. ఇదీ క‌మ‌లం గూటిలో మంత‌నాలు. అంతా అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంద‌ని భావించారు. పైగా

Read More

విజయసాయి రెడ్డి ఖబడ్దార్ : నర్సింహం

న్యూఢిల్లీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై ఎంపీ తోట నరసింహం నిప్పులు చెరిగారు. ఖబడ్దారంటూ హెచ్చరించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతావా అని నిలదీసారు. నీ వ్యవహారాన్ని ఎంత వరకు

Read More

సుజనా చౌదరీపై విజయసాయి రెడ్డి పాయంట్

న్యూఢిల్లీ, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడారంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సుజనా  తరువాత సభలో దానితో విభేదించడం

Read More

ప్రధానితో కేంద్రమంత్రి సుజనా చౌదరీ భేటీ

న్యూఢిల్లీ, ప్రధానమత్రి నరేంద్ర మోడీతో మంగళవారం ఉదయం కేంద్రమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను మోదీకి వివరించారు. విభజన సమస్యలు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కుడా అయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం 

Read More

 ఉపాధి కల్పనే లక్ష్యంగా ముద్రా రుణాలు : కేంద్ర మంత్రి సుజనా చౌదరి 0

విజయవాడ : అవసరమైన వారికి రుణాలిచ్చి.. ఉపాధి కల్పించడమే ముద్రా రుణాల లక్ష్యమని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శనివారం నాడు విజయవాడలో జరిగిన అవగాహనా కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముద్రా రుణాలకు సంబంధించి మరింత

Read More