back to homepage

Tag "summer"

ఈ సమ్మర్ హాట్ గురూ…

చలికాలం ముగిసింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 2018 అక్టోబర్ నెల రెండోపక్షం నుండి చలిమొదలైంది. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలు కూడా చలికి వణికిపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో

Read More

శివారు ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు

విజయనగరం, విజయనగరం నగర పంచాయతీలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎక్కువుగా ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. పంచాయతీ నుంచి పట్టణంలో బల్లంకివీధి, వాండ్రంకివీధి, మండాకురిటి వీధి తదితర ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. చెక్కుపోస్టు జంక్షన్‌ వద్ద పైపులైన్‌

Read More

సమ్మర్ లో షరబత్ లో హాయ్…హాయ్

వేసవి కాలం వచ్చింది, తనతోపాటు వడగాడ్పులు, దాహం, నీరసం తీసుకువస్తుంది. వీటితో చిరాకు, మరింత నీరసం. పగలంతా భానుడు నిప్పులు చెరుగుతాడు. ఆ ఎండలకు ఒకటే ఉష్ణోగ్రతోపాటు పగలు సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే

Read More

వడదెబ్బతో హరీమంటున్న ప్రాణాలు

కర్నూలు, ఎండల తీవ్రతకు కష్టజీవులు వడదెబ్బకు గురై అశువులు బాస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఒక్క మృతుడి కుటుంబానికి కూడా చేయూతనివ్వలేదు. 2014–17మధ్య కాలంలో 192 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఒక్కరికి కూడా

Read More

శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ లలో పడిన నీటిమట్టం

కర్నూలు, సాగునీటితో పాటు తాగునీటిని అందించే శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండాలి. బుధవారం 816 అడుగులకు పడిపోయింది. ఉమ్మడి రిజర్వాయరు అయిన శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాలు

Read More

మండుతున్న ఎండలు

అనంతపురం, అనంతపురం జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో జనం వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ వారంలో గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 27 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం

Read More

ఎండుతున్న పోలాలు… దిగాలుగా రైతన్న

అదిలాబాద్, మహబూబాబాద్‌ జిల్లాలో బావుల్లో, బోర్లలోని భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. దీంతో వాటిల్లోని తడి ఆరుతుండడంతో రైతులు సాగుచేస్తున్న వరి మడులు సాగునీరు లేక ఎండుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 12,865 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు వేసిన అంచనాలకు మించి

Read More

నీటి కటకటకు చెక్ పడుతుందా?

కరీంనగర్‌, వేసవి వచ్చిందంటే చాలు..తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తాగు నీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. బిందెడు నీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు కృషిచేస్తోంది. మిషన్ భగీరథ

Read More

సమ్మర్ కు సబ్జాగింజలకు చెక్

వేసవి కాలం వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్‌లు, షరబత్‌లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ

Read More

వేసవి కష్టాలకు అడ్డుకట్టవేయండి

అమరావతి రాబోయే వేసవి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రానీయొద్దని, ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే

Read More