back to homepage

Tag "suprem court"

సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు పడిన కాంగ్రెస్‌ మాజీ నేత సజ్జన్‌కుమార్‌ కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో తనను దోషిగా తేలుస్తూ గత నెల దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ

Read More

తెలంగాణ సర్కార్ కు ఊరట

న్యూఢిల్లీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సాగునీరు, తాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

Read More

ఎవరికీ అధికారం, హక్కులు లేదు : సుప్రీం కోర్టు

న్యూ ఢిల్లీ, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కర్ణాటక తమిళనాడుకు 177 టీఎంసీల జలాలు ఇవ్వాలని చెప్పింది. 2007లో తమిళనాడుకు 192 టీఎంసీలు వాటాగా చెప్పిన కోర్టు.. దానిని తాజాగా 177 టీఎంసీలకు తగ్గించింది.

Read More

ఇంకా కొలిక్కి రాని సుప్రీం వ్యవహారం

న్యూఢిల్లీ, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల బహిరంగ విమర్శలతో భగ్గుమన్న న్యాయవ్యవస్థ ఇంకా పూర్తిగా కుదటపడినట్టు లేదు. బార్‌ కౌన్సిల్‌, ప్రధానన్యాయమూర్తి, అటార్నీ జనరల్‌ ఇలా పలువురు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తున్నా చిక్క ముడి వీడలేదు. ఎందుకంటే ఈ వివాదంలోచాలా కోణాలు

Read More

న్యాయ వ్యవస్థకు మంచిది కాదు : హన్స్ రాజ్

న్యూఢిల్లీ,  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మరో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదుపై మాజీ న్యాయశాఖ మంత్రి హన్సరాజ్ భరద్వాజ్ స్పందించారు. ఆ ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానం తన గౌరవాన్ని కోల్పోయిందన్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సన్నగిల్లితే, ఇక

Read More

సుప్రీం కోర్టు సరిగా నడవంలేదు……న్యాయమూర్తులు

న్యూఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాలన సరైన దిశలో సాగడం లేదంటూ అక్కడి ప్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. జస్టిస్ చలమేశ్వర్ సహా నలుగురు న్యాయమూర్తులు ఈ మీడియా

Read More

సుప్రీం కు కోడి పందాల కేసు

ఏలూరు కోడి పందేల నిర్వహణకు అనుమతి కోరుతూ సు ప్రీంకోర్టులో పిల్‌ వేయనున్నట్టు బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. భీమవరంలో ఆయన సంక్రాంతి సంప్రదాయాలపై స్థానిక పెద్దలతో చర్చించారు. హైకోర్టు ఆదేశాలపై ఆయన స్పందిస్తూ.. పండుగ సంప్రదాయంలో కోడిపందేలు

Read More

1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు

న్యూఢిల్లీ, నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది. 2014 తర్వాత 13,500 కేసుల్లో నిందితులుగా ఉన్న దేశంలోని 1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్వరమే విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు

Read More

సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ

న్యూఢిల్లీ ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించడం కోసం దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జాతీయ మైనార్టీ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కమిషన్‌ను ఆశ్రయించాలని సూచించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ మేరకు తీర్పును

Read More