back to homepage

Tag "t congress"

టీ కాంగ్రెస్ కు లైఫ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం తో డీలా ప‌డ్డ తెలంగాణ కాంగ్రేస్ పార్టీకి ఎమ్మెల్సీ ఫ‌లితాలు వెయ్యేనుగుల బ‌లాన్నిచ్చాయి. తిరుగులేని విజ‌యాల‌తోతో జోరుమీదున్న టీఆర్ఎస్ కు గ‌ట్టి షాకిచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పార్టీ ర‌హిత‌మైన‌వే అయినా..వాటిల్లో రాజ‌కీయాల‌ను చొప్పించింది టీఆర్ఎస్ పార్టీయే.

Read More

కాంగ్రెస్‌ ను అంతం చేయడం నీవల్ల కాదు తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే రకం కెసిఆర్ ది: విజయశాంతి

నాడు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ వద్దకు కుటుంబసమేతంగా వెళ్లి కాళ్లు మొక్కావు. ఇవాళ అదే కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలని కంకణం కట్టుకున్నావు. తల్లి పలు త్రాగి రొమ్ము గుద్దే రకం నీవు, నీకెమైనా దిమాక్‌ ఉందా అని అడుగుతున్నా. కాంగ్రెస్‌

Read More

మూగబోయిన షాద్ నగర్ కాంగ్రెస్ గొంతులు..

1952 షాద్ నగర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర మొదలై నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి షాద్ నగర్ ఓ కంచుకోటలాగా మారింది. ప్రధాన పార్టీగా చెలామణి అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆ పార్టీలో రాజకీయ వేడి

Read More

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం : ఉత్తమ్ కుమార్

కాంగ్రెస్ 134 వ ఆవిర్వాభావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.  శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు  పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ. కుసుమ కుమార్, వి.హనుమంత రావ్, జనార్దన్

Read More

కాంగ్రెస్ గూటికి రావుల…

హైద్రాబాద్, తెలంగాణ కాంగ్రెస్ లో చేరబోతున్న నాయకుల పేర్లు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పాలమూరు వేదికగా గడచిన వారం రోజులుగా రకరకాల రాజకీయ పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి. ఓపక్క నాగం జనార్థన్ రెడ్డి చేరికపై

Read More

కుంతియాకు కలిసి రాని కాలం

హైద్రాబాద్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా. పాపం ఆయన్ను ఆ పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన కసరత్తులు బాగానే చేస్తున్నాడు. పలు  కార్యక్రమాలకు రావాలని ఆయన పిలుస్తున్నా… సీనియర్లు పట్టించుకోవడం లేదు. నేతలతో

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో  జిల్లా అధ్యక్షుల లొల్లి

హైద్రాబాద్ , తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. అదే డీసీసీల నియామకం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లవుతున్నా…ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత డీసీసీల నియామకం కాంగ్రెస్‌లో

Read More

గవర్నర్ తో టీపీసీసీ నేతల వాగ్వాదం

హైదరాబాద్, రాష్ట్ర  గవ ర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను శుక్రవారం నాడు టీపీసీసీ నేతలు కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా అరాచకాలు,  మందకృష్ణ మాదిగ అరెస్టు విషయాలపై అయనకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ మాట్లాడుతూ ఇసుక మాఫియా పై తప్పుడు సమాచారం

Read More

జోరుమీద టీ కాంగ్రెస్

హైదరాబాద్, తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ జోరు పెంచింది. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌ ఆక‌ర్ష్‌తో విల‌విల లాడిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప‌క్కా గా అమ‌లు చేస్తూ.. గులాబి బాస్‌కు చుక్కలు చూపిస్తుంది. రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌లో కొత్త

Read More

టీ కాంగ్రెస్ లో తారాస్థాయికి విభేధాలు

హైద్రాబాద్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.పాలు-నీళ్ళు లా కలిసి ఉండాల్సిన ఆ నేతలు ఉప్పు-నిప్పులా మారారు.ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో ఈ నేతల తీరుపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఇంతకు ఆ నేతలెవరు?

Read More