back to homepage

Tag "t s"

అన్నా డిమాండ్లను నెరవేర్చాలి … అందోల్ క్రిష్ణ

సంగారెడ్డి, అన్నా హాజారే డిమాండ్లను నెరవేర్చాలని కోరారు సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, టి.జెఎసి స్టీరింగ్ కమిటీ మెంబర్ అందోల్ క్రిష్ణ. దేశంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని, సిఎం కెసిఆర్ సొంత

Read More

హీరో మోటార్స్ పరిశ్రమకు భూమిపూజ చేసిన చంద్రబాబు

తిరుపతి, చిత్తూరు జిల్లా సత్యవేడులోని మాదనపాళెంలో హీరో మోటార్స్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం భూమి పూజ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఏపీకి కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, వీర వర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్

Read More

మిర్చి ధర రెట్టింపుయింది

ఖమ్మం, మిర్చి ధర కొద్ది రోజులకే క్వింటా ఒక్కొంటికి దాదాపు రూ. 2వేలు తగ్గింది. తిరిగి గత పదిహేను రోజుల నుంచి మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాకు ఒక్కొంటికి ఖమ్మం మార్కెట్‌లో గరిష్టంగా రూ.11 వేలు పలికిన

Read More

టోల్ ప్లాజాల వద్ద వసతి కేంద్రాలు

నల్గొండ, ప్రయాణికుల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద పలురకాల వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. దీనిలో భాగంగా రోడ్డు రవాణా సంస్థ, రహదారుల విభాగం టోల్‌ప్లాజాల వద్ద ఇరువైపుల ప్రయాణించే ప్ర జల కోసం

Read More

మార్కెటను ముంచెత్తుతున్న నకిలీ పత్తి విత్తనాలు

వరంగల్, పత్తి విత్తనాలలో బిటి సామర్థం తగ్గిపోయింది. ప్రారంభంలో బిటి-1 రకం విత్తనాలను నాటితే మొలకెత్తిన తరువాత 40 రోజుల వరకు ఎలాంటి తెగుళ్లు రావని ప్రచారం చేశారు. విత్తనం మొలకతోపాటు చీడపీడలు ఆశిస్తున్నాయి. బిటి-2 రకం విత్తనాలను నాటితో మొలకెత్తిన

Read More

పశువైద్యశాలల్లో డాక్టర్లు కావలెను

మంచిర్యాల, వైద్య సేవలు అందకపోవడం వలన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో పశువైద్యం అందక మూగ జీవాల రోదన అరణ్యరోదనగానే మారుతుంది. పలుచోట్ల సిబ్బంది కొరత కారణంగా పశువైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి

Read More

నకిలీ విత్తన వ్యాపారంపై ఉక్కు పిడికిలి

అదిలాబాద్, నకిలీ విత్తన వ్యాపారంపై సర్కారు ఉక్కు పిడికిలి బిగించబోతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న నకిలీ విత్తన మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుందని అంటున్నారు. ఈ మేరకు చట్టాన్ని సైతం సవరించేందుకు ప్రభుత్వం

Read More

మద్దతు ధర లేక రైతన్న విలవిల

మహబూబ్ నగర్‌, పంట ఏదైనా రైతులకు గిట్టుబాటు ధర లభించక నానాపాట్లు పడుతున్నారు. ఏటా ఆర్ధిక కష్టాలతోనే సతమతమవుతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం కారణంగా అన్నదాతలకు ఆర్ధిక సమస్యలు తప్పడంలేదు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రైవేట్ వ్యాపారులు, దళారుల

Read More

సమస్యల సంపులు!

మెదక్‌, గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నీటి సంపులు నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు మెదక్ జిల్లా చేగుంట మండలంలో వినిపిస్తున్నాయి. సంపులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వృథాగా వదిలేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే

Read More

పరీక్షాపత్రం లీక్….పారిపోయిన మహిళా అధికారులు

జగిత్యాల, జగిత్యాల జిల్లాలో గురువారం నాడు పదవవ తరగతి పరీక్ష పత్రాలు లీకైయ్యాయి. జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుంచి పరీక్ష పత్రాలను అనుమతులు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు బయటకి తీసిన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

Read More