back to homepage

Tag "tdp"

భిన్నమైన ప్రచారంతో దూసుకెళ్తున్న బాబు

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అధ్యక్షులు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. భారీ ఎత్తున ఉద‌యం ఏడు గంట‌ల నుంచే ప్రచారం ప్రారంబించి నాన్ స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

Read More

చంద్రబాబు వ్యూహాలతో..కమలం కల్లోలమే

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ లెక్క సరిపోయిందా? ప్రధాని పర్యటనలో లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానం ఉందా?అంటే పాక్షికంగానే జవాబు వస్తోంది. ఇచ్చిన డబ్బులకు లెక్క అడిగినందుకే చంద్రబాబు నాయుడు దూరమయ్యారనేది బీజేపీ ఆరోపణ. ఇది ప్రజల్లో పెద్దగా

Read More

కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బుద్దా వెంకన్న

మొన్నటివరకు ఆ సెంటిమెంట్ తెలుగుదేశాన్ని వదలలేదు. టీడీపీ ఆవిర్భావం తరవాత బెజవాడలో ఎవరూ పట్టుమని పదేళ్లు నగర పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది లేదు. అయిదేళ్లు సారథ్యం వహించి ఎవరు రికార్డు సృష్టిస్తారా? అని అందరూ ఎదురు చూసినవారే! 1983 నుంచి మొన్నటిదాకా

Read More

బీజేపీ క్షమాపణ చెప్పాలి :దూళిపాళ్ల నరేంద్ర

అమరావతి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నిన్న పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలు ఆయన బాద్యతరాహిత్యమని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు .రెండు ఏళ్ల తర్వాత పట్టిసీమపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వది లేస్తున్నాం.డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుంది

Read More

పవన్ పై టీడీపీ టార్గెట్

అనంతపురం, మొన్న‌టివ‌ర‌కూ మ‌నోడు అని భావించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక్క‌సారిగా తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసి, అవినీతిలో కూరుకుపోయింద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఇత‌ర నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నపై ఎదురుదాడి

Read More

ఎన్డీఏ నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ

అమరావతి, ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు,అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో శుక్రవారం జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈమేరకు అమిత్ షా కు లేఖ

Read More

అఖిల ప్రియ పై కష్టకాలం

కర్నూలు, ఏపీ మంత్రి అఖిలప్రియను ఏడిపిస్తున్నవారెవరు? ఆమెను ఇబ్బంది పెడుతున్నది తెలుగుదేశం పార్టీ నేతలేనా? ఇప్పుడు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, కర్నూలు జిల్లాలోనూ సంచలనమయ్యాయి. భూమా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియతో పాటుగా మంత్రులు కాల్వ

Read More

రాజ్యసభకు సీఎం రమేశ్, కనకమెడల నామినేషన్లు

విజయవాడ రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులుగా సీఎం రమేశ్, కనకమెడల రవీంద్రకుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న రమేశ్‌కి చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించారు. మూడో అభ్యర్థిని నిలబెట్టరాదని టీడీపీ నిర్ణయించడంతో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంకానున్నాయి. రాష్ట్రం నుంచి

Read More

టీడీపీ దూరం కావడంతో పురందరేశ్వరీకి లైన్ క్లియర్

న్యూఢిల్లీ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి పదవి ఇవ్వనుంది బీజేపీ. ఆ దిశగా కసరత్తు సాగుతోంది. ఏపీలో కమ్మ సామాజిక వర్గ నేతకు సీటు ఇస్తే బీజేపీకి కలిసొస్తుందని భావిస్తోంది. టీడీపీకి దూరంగా వెళితే…చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రయార్టీ

Read More