back to homepage

Tag "tdp"

డప్పు కొట్టిన ఎంపీ శివప్రసాద్

చిత్తూరు, చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి హోదా పై వినూత్న నిరసన కు దిగారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ డప్పు కొడుతు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.

Read More

బీజేపీ, టీడీపీల గుర్తుంపు రద్దు చేయాలి

న్యూఢిల్లీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందంటూ ఎన్నికల కమిషన్కు ఏపీ కాంగ్రెస్ శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. బీజేపీ, టీడీపీ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని రఘువీరా రెడ్డి, కేవీపీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఎన్నికల

Read More

హస్తినలో ఏపీ హీట్….

(విశ్లేషణ) కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం, విభజన హామీల అమలుకు, గతంలో ప్రత్యేక హోదా స్థానంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు విషయమై ప్రస్తావన కూడా లేకపోవడంతో ఆ పరిస్థితిని ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ఒక

Read More

బీజేపీ కి ఒంటరీగా గెలిచే దమ్ము లేదు : బోండా 

విజయవాడ, టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు.  ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని ఆయన అన్నారు. బీజేపీ

Read More

టీటీడీపీలోకి జూనియర్ 

హైద్రాబాద్, తెలంగాణలో రోజురోజుకూ కుంచించుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కించి పట్టాల మీదకు తెచ్చేందుకు తెలంగాణ తెలుగు తమ్మళ్లు నడుం బిగించారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన గడ్డమీద బతుకు పోరాటం చేస్తున్న పార్టీని బతికించేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీకి ఇవాళ కాకపోయినా..

Read More

టీడీపీలోకి దగ్గుబాటి చెంచురామ్

ఒంగోలు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల కుమారుడు చెంచురామ్. పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ కొడుకు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారట. ఈ మేరకు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు నుంచి వాచ్ మెన్ హత్య కేసుల్లోను

Read More

ఎమ్మెల్సీగా భాను ప్రకాష్ కు అవకాశం

తిరుపతి, మంత్రి నారాయణ కుమారుడు మందు తాగి, వాయు వేగంతో కారు నడిపి డివైడర్ ను ఢీకొట్టారు. ఫలితంగా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. హస్తినలో ఉన్న నారా లోకేష్ హడావుడిగా ఆ టూర్ ను రద్దు చేసుకుని మరీ నెల్లూరుకు

Read More

టీడీపీ ఎమ్మెల్యే శిరోముండనం

విజయవాడ, కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న నిరసన తెలియజేశారు. విజయవాడలోని ఉయ్యూరు సెంటర్లో నడిరోడ్డుపై కూర్చొని గుడ్డు కొట్టించుకున్నారు. గత రెండు రోజులుగా లోక్‌సభలో, రాజ్యసభలో

Read More

పశ్చిమ గోదావరి లో టీడీపీ, బీజేపీ కోల్డ్ వార్

ఏలూరు, మిత్రపక్షాలుగా కలిసి మెలిసి ఉన్నట్లు కనపడుతున్నా పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో తమకు ఒక పార్లమెంట్‌ సభ్యుడు, ఒక మంత్రి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ప్రతి 

Read More

దామాషా పద్దతిలో ఆస్తులు పంచాలి :చంద్రబాబు

అమరావతి, తెలుగుదేశం పార్టీని చంటిబిడ్డలా కాపాడుకుంటూ వస్తున్నాం. బహిరంగంగా కోడిపందేలు ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట ఏమవ్వాలి. ఎవరో కోడిపందేలు నిర్వహిస్తే మన పార్టీకి చెందిన నేతలు అక్కడికి వెళ్ళి మేమే పందేలు వేస్తున్నామని చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

Read More