back to homepage

Tag "tdp"

టీడీపీలో నల్లారి కిశోర్ కుమార్

విజయవాడ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి  తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు సహా 1500 మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రభావం చూపే

Read More

వైసీపీ, బీజేపీ.. దొందూ దొందే

అటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తమ మిత్రపక్ష భారతీయ జనతా పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా అధికార భాగస్వామి అయినా, కేంద్రంలోని

Read More

టీడీపీలోకి బుట్టా రేణుక..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టారేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈమె పార్టీ ఫిరాయింపు గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ధ్రువీకరణ లభిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత

Read More

ఉదయగిరిలో సైకిల్ కు పంక్చర్ తప్పదా!

 నెల్లూరు జిల్లాలో రాజకీయ పరంగా ఉదయగిరి నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. రాజకీయ చైతన్యం ఉన్న ఈ సెగ్మెంట్ లో టీడీపీ బలం ప్రశ్నార్థకంగా మారింది.  ప్రస్తుతం ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి. కాంట్రాక్టుల్లో

Read More