back to homepage

Tag "TDP party"

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Read More

భిన్నమైన ప్రచారంతో దూసుకెళ్తున్న బాబు

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అధ్యక్షులు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. భారీ ఎత్తున ఉద‌యం ఏడు గంట‌ల నుంచే ప్రచారం ప్రారంబించి నాన్ స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

Read More

చంద్రబాబు వ్యూహాలతో..కమలం కల్లోలమే

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ లెక్క సరిపోయిందా? ప్రధాని పర్యటనలో లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానం ఉందా?అంటే పాక్షికంగానే జవాబు వస్తోంది. ఇచ్చిన డబ్బులకు లెక్క అడిగినందుకే చంద్రబాబు నాయుడు దూరమయ్యారనేది బీజేపీ ఆరోపణ. ఇది ప్రజల్లో పెద్దగా

Read More

ఎస్పీవై రెడ్డి కి ఎమ్మెల్సీ పదవీ ఆఫర్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు… పార్టీని వీడిన సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు… టీడీపీకి గెలుపు కోసం సహకరించాలని

Read More

టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం

హైదరాబాద్ నుండి కష్ట కాలంలో ఆంధ్రులను తరిమి కొట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా వుంటాను. నాకు 98లక్షల మంది  తోబుట్టువులు వున్నారు.డ్వాక్రా మహిళలకు ఒక అన్నగా వుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయన నూజివీడులో పార్ట ఎన్నికల

Read More

పసుపు కుంకుమపైనే టీడీపీ ఆశలు

తూర్పుగోదావరి జిల్లా ఏపీ రాజకీయాలకు దశా దిశా నిర్ణయిస్తుందని గత ఎన్నికల ఫలితాలు చెప్పక చెబుతున్నాయి. తూర్పు లో ఇప్పుడు టిడిపి నమ్మకం అంతా పసుపు కుంకుమ పధకం పైనే. ఈ సంక్షేమ పథకమే తమను ఏదో విధంగా గట్టెక్కిస్తుందని నమ్మకంతో

Read More

తిరుమల బయలుదేరిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ఆరంభించడానికి ముందుగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం తిరుపతి బయలుదేరి వెళ్ళారు. రాష్ట్రప్రజలకు శుభం జరగాలని కోరుతూ ఇంటి నుంచి బయలుదేరే ముందు  శనివారం స్వగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు పూజలు

Read More

పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దృష్టి

పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. మార్చి 1 నుంచి పది రోజుల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందేందుకు

Read More

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి సునీత

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను వెంకటాపురం గ్రామస్తులతో కలిసి అమ్మవారిని మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతాన్ని చూసేందుకు మా గ్రామస్తులు వచ్చారని అన్నారు.  అమరావతిలో ఇటుక కూడ వేయలేదని ప్రతిపక్షాలు అసత్యాలు

Read More